కన్నుల వెన్నెల   -నంద్యాల అంబా భవాని 

Comments · 183 Views

కన్నుల వెన్నెల   -నంద్యాల అంబా భవాని 

కన్నుల వెన్నెల

 

కనుల వెన్నెలలు కాయించు....
కంటిచూపు తగ్గదులే!
మనసున మల్లెలు పూయించు....
మది మైల పడదులే!!
స్వచ్ఛంగా చేయి కలుపు....
దేహము మకిల పడదులే!!!

-నంద్యాల అంబా భవాని 

Comments
Venkata Bhanu prasad Chalasani 31 w

మినీ కవిత బాగుంది