(అందఆర్యుల ఘోర మతమార్పిడిరూ చదివి జీర్ణించుకోవాల్సిన నిజాలు)
♦
ఆర్య బ్రాహ్మణులకు మించి అక్రమ పద్ధతిలో 'మత మార్పిడి' కి పాల్పడినవారు ప్రపంచంలో ఎవరూ లేరు.
♦
ఆర్యులు మోసుకొచ్చిన కల్పిత కాకమ్మ కథలకు దైవభ్రమ అంటగట్టడానికి, చారిత్రక పూత పూయడానికి వారు బుద్ధిజంపై "హెవీ"గా ఆధారపడిపోయారు. కారణం? బుద్ధునికి, బౌద్ధ బోధనలకు స్పష్టమైన చరిత్ర ఉంది కాబట్టి.
♦
చారిత్రక పరీక్షకు నిలబడే యథార్థ దైవావతారం ఆర్య మతానికి లేదు కాబట్టి, తాము మోసుకొచ్చిన క్రొత్త మతానికి పునాది పడాలంటే, పునాదున్న మతాన్ని అయితే తమలో కలిపేసుకోవాలి, లేదంటే దాన్ని తరిమేసి దాని స్థానంలో తమ క్రొత్త మతాన్ని నిలబెట్టి, పాత మతాన్ని పూడ్చేయ్యాలి.
బౌద్ధుల ఒరిజినల్ గుర్తులన్నీ ఒక్కొక్కటీ తెలివిగా తమ క్రొత్త ఆర్యమతానికి మార్పిడి చేసేస్తే పోలా? అనుకొని, ఐడియా వచ్చిందే తడవు, ఆ కుయుక్తిని ఆర్య బ్రాహ్మణులు పకడ్బందీగా అమలుచేసి ఇండియాలో సఫలులయ్యారు.
♦
కాకపోతే, బుద్ధుడు, బౌద్ధగురువులు ఈ దుర్మార్గ యోచనకు ఒప్పుకోలేదు కాబట్టే, వారిని దేశంలో నుండి తరిమేసి బౌద్ధ స్వాస్థ్యానంతా ఆర్యబ్రాహ్మణులు దోచుకొని, తమకు అనుకూలంగా మార్పిడి చేసుకొని భౌద్ధాన్ని తొక్కేసి, కాలక్రమేణా హిందూత్వను దానిమీద నిలబెట్టారు.
♦
మతం అన్న భావనకు సంబంధించి హిందూత్వకు ఇండియాలో సొంత పునాది లేదు. వలస వచ్చిన ఆర్యులు కొన్ని కల్పిత కథల్ని తమతో తీసుకొచ్చి, వాటికి ఒక రూపం, ఒక పునాది కల్పించడానికి బుద్ధుణ్ణి బుద్ధిజాన్ని బలిచేసేశారు.
♦
బుద్ధ శిల్పాలకు రూపాలు అటు ఇటు మార్చి, ఆర్య దేవుళ్ళుగా వారి కథల పుస్తకాల్లో ఉన్నవారికి లేని క్రొత్త రూపాలు ఇచ్చారు.
బౌద్ధ ఆరామాలుగా ఒకప్పుడు విలసిల్లిన గుళ్ళల్లోనే, క్రొత్తగా రూపం మార్చి హిందూ దేవుళ్ళ పేర్లు పెట్టిన ఈ విగ్రహాలను నిలబెట్టి ఈ గడ్డ అమాయక జనాలను ఆర్య బ్రాహ్మణులు వారి వాక్చాతుర్యంతో నమ్మించి మతమోసానికి, భక్తి వంచనకు పాల్పడ్డారు.
♦
ఆ మాటకొస్తే సనాతనం క్రీ. పూ. ఒరిజినల్ గా, నిజంగా ఉన్న భౌద్ధమతమా? లేక, బౌద్ధమతానికి హిందూ పూతలు పూసి, బౌద్ధమత గుళ్ళను, విగ్రహాలను హిందూయీకరణం చేసి, మేము పురాతనులము అని చెప్తున్న హిందూ మతమా? ఎవరు సనాతనులు? ఎవరిది సనాతన మతం?
♦
వేలకొద్దీ తయారైన ఆనాటి బౌద్ధ శిలా స్థూపాలను శివలింగంగా (శివుని లింగం, పార్వతి యోనిలో) ఒక చెత్త ఊహాజనిత ఐడియా పుట్టించి, దానికి భక్తి తాత్పర్యాన్ని అతికించి హిందూ ఊహాజనిత దేవుళ్ళను బ్రతికించుకొంటూ వస్తున్నారు ఈ ఆర్య బ్రాహ్మణులు.
♦
ఆర్య మతం ఇండియాలో బౌద్ధమతాన్ని అన్ని విధాలుగా ప్రతిక్షేపించి, బౌద్ధ మత శిల్పాలు, ఆరామాలు, సంస్కృతుల్ని హిందూత్వం లోనికి మతమార్పిడి చేసి వాడుకోలేదు అన్నది నిజమైతే; ఇపుడు ఇండియాలో ఉన్న ఈ హిందూ దేవుళ్ళ రూపాలు, గుళ్ళు, సంస్కృతులు వారు అసలు ఒరిజినల్గా నివసించిన పర్షియా, సెంట్రల్ ఆసియా ప్రాంతాల్లో ఉండాలిగా? అక్కడ ఈ విగ్రహ రూపాలు, ఈ తరహా గుళ్ళు ఎందుకని లేవు?
♦
ఇవి కేవలం ఇండియాలోనే ఎందుకున్నాయ్? బౌద్ధమతం ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి; ఇక్కడే బౌద్ధ ఆరామాలు, బౌద్ధ స్థూపాలు, బుద్ధుని విగ్రహాలు అధికంగా ఉన్నాయి కాబట్టి. వాటిని వలస వచ్చిన ఆర్యులు విగ్రహమార్పిడి, గుళ్ల మార్పిడి చేసి, ఏకంగా మతమార్పిడికి పాల్పడి హైజాక్ చేశారు కాబట్టి.
♦
ఆర్యులు తమ వెంబడి పిట్ట కథల్ని మోసుకొచ్చి, ఇండియాలోని ఒరిజినల్ బౌద్ధమతాన్ని మట్టిలో కలిపేసి, వారి మత ఆనవాళ్లను తెలివిగా మార్పిడి చేసుకొని తక్కువ కాలంలో ప్రబలిపోయారు. తవ్వకాల్లో బౌద్ధశిల్పాలు బయలుపడుతోంటే అవి మా దేవుళ్లవే అంటూ అడ్డదిడ్డంగా తిరగబడుతూ ఉన్నారు నేటికీ మూలపునాది లేని ఈ హిందూత్వవాదులు.
♦
రామాయణం క్రీస్తు పూర్వం 7000 సంవత్సరాల క్రితం జరిగింది అంటున్నారు. ఆర్యులు ఇండియాకి వచ్చింది క్రీ. పూ. 1500 సం.ల కాలం తర్వాత. మరైతే, రామాయణానికి స్థానిక స్థలం ఇండియా ఎలా ఔద్ది?
అది నిజంగా జరిగితే, ఆర్యులు ఆనాడు ఉన్న మధ్య ఆసియా ప్రాంతాల్లో జరిగివుండాలి. రాముడు, భరతుడు, లక్ష్మణుడు, సో కాల్డ్ పాత్రలు పాత్రదారులు అందరూ పర్షియా ప్రాంతానికే చెందినవారై యుండాలి. ఇండియన్లు ఎందుకౌతారు? రాముని జన్మస్థలం అయోధ్య ఎందుకౌద్ది? కృష్ణుడు అనే కేరక్టర్కి ఇండియాలోని ద్వారక పుట్టిన స్థలం ఎందుకౌద్ది? ఆ స్టోరీలు రాసుకొన్నప్పుడు వారు ఇండియాలో ఎక్కడున్నారు? వారు పర్షియా ఇరాన్ ప్రాంతంలో కదా ఉన్నది?
♦
చాల సింపుల్. హిందూ దేవుళ్ళు గానీ, వారి దశావతారాలు గాని, నిజ చారిత్రక వ్యక్తులు కారు. వీరు ఆర్యులు రాసుకున్న నోటి కథల్లోని హీరోలు. వారికి జన్మ లేదు, చరిత్రా లేదు.
అసలు రామాయణ మహాభారతాలను ఆర్యులు ఇండియాకి వలసవచ్చిన తర్వాతే ఒక షేప్ కు తెచ్చుకొని, క్రీ.శ 6 లో పుస్తకరూపంలోకి తెచ్చుకొన్నారు. అప్పటి నుండి వారి కథలకు ఒక ఆధారం సృష్టించుకొనే పనిలో పడ్డారు.
అప్పటికే ఇండియాలో ముమ్మరంగా ఉన్న బౌద్ధమత విగ్రహాలు, గుళ్ళు, స్థూపాలు ఇవన్నీ హైజాక్ చేసి; మతమార్పిడికి పాల్పడి ప్రపంచంలో నంబర్ ఒన్ మతమోసానికి, భక్తి దాడికి తెరతీసింది నేటి హిందూత్వంగా రూపు దిద్దుకున్న నాటి ఆర్యమతం.
ఇండియా ప్రజలు ఘర్వాపస్ అవ్వాలంటే - నేటి అధిక హిందువులు బౌద్ధమతానికి మరలా వెళ్ళాలి, డా. అంబేడ్కర్ వెళ్ళినట్టుగా.
ఏమంటారు?
- మృత్యుంజయ, ఎల్. కె.