షిర్డీ కి ప్రాముఖ్యత రాక ముందు

Comments · 256 Views

షిర్డీ కి ప్రాముఖ్యత రాక ముందు

షిర్డీ కి ప్రాముఖ్యత రాక ముందు

 

పండరీపురం యాత్ర చాలా పవిత్రంగా భావించేవారు మరాఠీ భక్తులు.. 
వారు మన పూర్వీకుల #తిరుపతి యాత్రలా, కఠోర దీక్షతో, చెప్పులు లేకుండా కాలినడకన, తెల్లని పంచే, చొక్కా నెత్తిన తెల్లని టోపీతో #కాషాయజెండా ధరించి, #పండరీపురం పోయేవారు. 
అది చాలా #పవిత్రక్షేత్రం.. ఇప్పుడు షిర్డీ క్షేత్రం ఆర్భాటాల ముందు పండరీపురం ప్రాముఖ్యత పోయింది, పోయేల పనిగట్టుకుని చేశారు,   
#పాండరంగమహాత్యం సినిమా తీశారు.
మన తెలుగు రాష్ట్రాలలో చాలా పురాతన  పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అలాగే, పొరుగున చూడవలసిన మహారాష్ట్ర, కర్ణాటకలలో పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి..
మహారాష్ట్ర, షిర్డీ యాత్రకు వెళ్ళే వారు పండరీపురం, త్రయంబకేశ్వరం, భవాని శంకరం, తుల్జాపురం భవాని, కొల్హాపూర్ మహాలక్ష్మి దర్శనం కూడా చేసుకొనే ప్రయత్నం చేయండి..
ఔరంగజేబు, బహమనీ సుల్తాన్ ల చేతిలో దెబ్బతిన్న ఈ దేవాలయాలు, అహల్య బాయ్ హోల్కర్, శివాజీ సర్ధారులు పేష్వాలు పునఃఉధ్ధరించి, పునః వైభవం తెచ్చారు.
#జయ_పాండురంగ_విఠలా 
#జయ_పండరినాథ_జయవిఠలా.

Comments