మేషంలా తిను
వృషభంలా పౌరుషాన్ని ప్రదర్శించు
మిధునంలో కలిసిపో
కర్కాటకంలా పట్టవిడువకు
సింహంలా పరాక్రమించు
కన్యలా సిగ్గుపడు
తులవలె సమన్యాయం పాటించు
వృశ్చికంలా చెడుపై కాటువేయి
ధనుస్సులా లక్ష్యాన్ని ఛేదించు
మకరంలా దృఢంగా పట్టుకో
కుంభంలా నిండుగా ఉండు
మీనంలా సంసారసాగరంలో జీవించు
By arjunvk😀😀😀😀😀