అక్షరలిపి కొరకు
రచన - ఉమాదేవి ఎర్రం
పిల్లల భవిష్యత్తు
ఏరా సోమూ ఊర్కే ఆ ఫోనేనా? కాసేపు చదువు కోవచ్చు కదా! అంది వాల్ల అమ్మ
చదువు కోవడం కూడా ఫోన్ లోనే కదమ్మా! చదువు తున్నా! అన్నాడు ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతూ సోము
అది కరోనా కాలం లో ఇప్పుడు కాదు కదా ఇప్పుడు
స్కూలు కు వెళ్లే చదవాలంతే!
వెళ్తున్నా కదమ్మా! అప్పు డప్పుడే ఫోన్ చూస్తున్నా నంతే!
ఎప్పుడూ ఫోనే చూస్తావు ఏమైనా అంటే ఇలా అంటావు నీతో కష్టం వచ్చి పడింది రా!
అమ్మా! నువ్వు తిడు తుంటే ఎలా నవ్వు వస్తుందో
చూడు అని ఒక యాప్ చూపించాడు దాంట్లో ఏడు స్తంటే కూడా నవ్వు తున్నట్టు వస్తుంది నవ్వుతుంటే
ఏడు స్తున్నట్టు వస్తుంది..
ఇలా ఎన్నో రకాల యాప్ లు చూస్తూ పెద్దోడు అయ్యాడు..
( అమ్మ చెప్తే విన కుండా మూర్ఖం గా తయారైనాడు )
పెరిగాక ఇంకా యాక్టివ్ అయ్యాడు సోము వాల్ల ఫ్రెండ్స్
లో తనే తోపు సెల్ఫీలు తీయడం ఎటు వెళ్లి నా యాక్టివ్
గా పాల్గొనడం చేసే వాడు..
అలా అలా అతని రూపం కోతి రూపం లా మారి పోయింది
ఊర్కే ఫోన్ వాడడం వలన కళ్లు లోతు గా పీక్కు పోయాయి కళ్ల కింద నల్ల గా మారి పోయి వికృత రూపం వచ్చింది.
పెళ్లీడు వయసు వచ్చింది ఆ రూపాన్ని చూసి పిల్ల ను
ఎవరూ ఇవ్వడం లేదు.
ఫోన్ వాడకం వల్ల చదువు సరిగ్గా అబ్బ లేదు రూపం అంతా విచిత్రం దాంతో ప్రవర్తన కూడా మారి పోయింది
డిప్రెషన్ లోకి వెళ్లి పోయి జీవితాన్ని కోల్పోయాడు
పిచ్చి వాడు లా మిగిలి పోయాడు.
అందుకే మీ మీ పిల్లలను ఎవరైనా ఫోన్ల కు అడిక్ట్ చేయకండి వాల్ల భవిష్యత్తు ను ఆలో చించండి..
నేటి పిల్లలే రేపటి ఫౌరులు..
వారి జీవితం తల్లి తండ్రుల చేతుల్లో నే ఉంది..
కాపాడండి రక్షించండి..
ఇది నా స్వంత రచన.