జీవితం

コメント · 270 ビュー

వెంకట భానుప్రసాద్ చలసాని.

జీవితం

కష్టాలన్నీ తట్టుకుంటూ,
ఆనందాన్ని అందరితోనూ
పంచుతూ సాగేదే జీవితం.
కష్టాల కొలిమిలో కాలిపోకు.
ఆనందసాగరాన్ని ఈదేసెయ్.
సమస్యల సుడిగుండాన్నుంచి
బయటపడాలని ప్రయత్నించు.
కష్టాలన్నీ కన్నీరై కారిపోతాయి.
జీవితాన్ని ఆనందంగా గడువు.
అందరు కలిసి పనిచేస్తేనే కష్టాలన్నీ దూరమౌతాయి.
అదే మన జీవన వేదం.
అదే ప్రగతికి మార్గం.

వెంకట భానుప్రసాద్ చలసాని.

コメント