మా తల్లి అంబికా కరుణించవే -యడ్ల శ్రీనివాసరావు

Comments · 211 Views

 మా తల్లి అంబికా కరుణించవే -యడ్ల శ్రీనివాసరావు

 మా తల్లి అంబికా కరుణించవే

 

ఈరోజు మంగళవారం రాత్రి 10:00 లకు రోజిగారు ఇంటి వద్ద ఆవుకి అప్పుడు నొప్పి మొదలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తీసుకుపోదాం అనుకుంటే రిక్షాలు లేవు , సైకిల్ లేవు , రోడ్డుమీద జనం లేరు.

నాకు భయమేసింది.ఈ రోజు నాకేదో మూడింది .అని కానీ నాకు ఒక భయం లేదు .నాకు దేవుడు కాపాడుతాడు.ధైర్యం వచ్చింది .ఎందుకంటే నేను అవును ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బయలుదేరుతున్నాను.మాది పల్లెటూరు మాది మంగళ వీధి ఈరోజు ఆసుపత్రికి వెళుతూ ఉండగా దారిలో డాక్టర్ గారి వద్దకు వెళ్లి వస్తున్నాను.ఇంతలో అర్ధరాత్రి సమయం ఒక ఆడ ఆమె తలపై అగ్ని కొంపటి తో పరుగులేసి నడుస్తుంది.

అడుగులు చాలా పెద్దవి ,ఆపాదం చాలా పెద్దది.నేను చూసి భయపడ్డాను .నాతో ఒక మాట వెనకనుంచి మాట్లాడింది.నన్ను చూసినట్లు నేను కనిపించినట్లు నీవు మరొక్కరితో గాని ,వేరే వాళ్ళతో గాని, మీ ఇంటి వాళ్ళతో గాని, చెప్పితే లేదా, వెనక్కి తిరిగి చూసినా, నీకు మరణం వెంటనే వచ్చును అని చెప్పింది .ఆ దేవత ఆమె ఎవరో అమ్మ అని అనుకున్నాను.

ఇందులో ఇంటి వద్దను వెళ్ళినాను దారిలో మొకలమ్మ గుడి కనిపించింది ఆ గుడిలో ఏవో ఆడవారి శబ్దాలు వినిపిస్తున్నది.నేను మొకలను తిరిగి చూశాను అక్కడికక్కడే నేను చని పోయాను.వెంటనే అదే సమయంలో అమ్మ నన్ను కరుణించు ,నేను అల్పప్రాణిని, నేను చేసిన పాపం ఏమిటి, నన్ను ఇక్కడి నుంచి కాపాడు తల్లి అని వేడుకొనగా వెంటనే ఆయమ్మ మోకాళ్ళమ్మ గుడి నుండి బయటకు వచ్చి గుండెపోటు తగ్గి వాడికి జీవం పోస్తుంది .

ముకఅమ్మ ముద్దుబిడ్డ చూసి సంతోషపడి గంతులు వేసి జరిగినది ఊర్లో వాళ్ళందరికీ చెప్పి తల్లి గుడిలో ఉన్నది.అందరం ప్రార్థిద్దాం అని చెప్పి ఆ రోజు నుండి ఆ పర్వదినంగా జరుపుకుంటున్నారు
తల్లి లాంటి తల్లి చల్లని కరుణ చూసి ఆనందించారు.

-యడ్ల శ్రీనివాసరావు

Comments