జయం  -నంద్యాల అంబా భవాని 

Comments · 210 Views

జయం  -నంద్యాల అంబా భవాని 

జయం

 

పోరులో "జయం" పొందేవరకు.....
ఏ "సడినీ" చేయకు!
నీవు 'గెలుపును' సాధించిన....
అపుడదే లోకానికి....
విజయ "దుందుభిని" వినిపిస్తుంది.

 

  -నంద్యాల అంబా భవాని 

Comments