నూతన వధూవరులు,-మాధవి కాళ్ల

Comments · 221 Views

నూతన వధూవరులు,-మాధవి కాళ్ల

నూతన వధూవరులు

 

పెళ్లిలో భాగంగా వధూవరులకు పసుపు వేడుకలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తూ అందరూ ఒకే రంగు బట్టలు వేసుకొనిస్నేహితులు బంధువుల రాక కోసం ఎదురు చూస్తూఅందరూ వచ్చిన తర్వాత
వధూవరులకు పసుపు రాసి ఆశీర్వదిస్తారు..

ఆ వేడుకలో వధూవరులను పసుపుబట్టల్లోచూడగాఅందరికీ జంట నెమళ్ళు గుర్తుకొచ్చాయి..
అందరూ కలిసి వధూవరులకు మంగళస్నానాలు చేసిపెద్దవాళ్లు ఆ వధూవరులకు దిష్టి తీసి
ఆ వధూవరులు స్నేహితులతో కలిసి ఆడి పాడతారు...

సరదాగా ఆనందంగా ఆ వేడుకను ముగించారు.మరుసటి రోజు పెళ్లి అంగరంగ వైభవంగా చేసి ఇరువురి కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు వధూవరులను తీసుకుంటారు...

నూతన వధూవరులుగా జీవితం మొదలుపెట్టినవాళ్ళకి ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ జీవితంలో కలిసికట్టుగా ఉండాలి అని చెప్తారు పెద్దవాళ్లు...

 

-మాధవి కాళ్ల

Comments