వెలుగులు-నంద్యాల అంబా భవాని 

Comments · 151 Views

వెలుగులు-నంద్యాల అంబా భవాని 

 సృష్టి యెప్పుడూ.."నవనవోల్లాసమే"!

శిశిరం వెంట వసంతం....
మోడులకిచ్చు మరందము!
చీకటుల వెనుక వెలుగులు...
జగతికి చ్చు జవ జీవము!!
వెతల వెనుక సంతసము....
మనికికిచ్చు ఉల్లాసము!!!
అపజయం వెనుక విజయము....
మనిషికి చ్చు ఉత్తేజము!!

-నంద్యాల అంబా భవాని 

Comments