నీటి మాట

Comments · 217 Views

నీటి మాటలు ,మనుషుల మనస్తత్వాన్ని సరిగ్గా అంచనా వేయలేం

మనుషులు మాట్లాడే మాటలన్నీ నీటి మాటలే తప్ప ఎవరూ నిజంగా ఎవరూ చేస్తమన్నది చేయరు.అందుకే ఎవర్ని నమ్మకూడదు.ఎవరి మాటలపై నమ్మకం పెట్టుకోవద్దు.

భవ్యర్చనకోట్స్✍️

Comments