AKSHARALIPI Logo
    • उन्नत खोज
  • अतिथि
    • लॉग इन करें
    • पंजीकरण करवाना
    • रात का मोड
Aksharalipi Admin Cover Image
User Image
आवरण स्थिति बदलने के लिए खींचें
Aksharalipi Admin Profile Picture
Aksharalipi Admin
  • समय
  • निम्नलिखित
  • समर्थक
  • तस्वीरें
  • वीडियो
  • उत्तर
Venkata Bhanu prasad Chalasani profile picture
Venkata Bhanu prasad Chalasani Aksharalipi Admin
12 में

image
पसंद करना
टिप्पणी
शेयर करना
Venkata Bhanu prasad Chalasani profile picture
Venkata Bhanu prasad Chalasani Aksharalipi Admin
12 में

ఈ రోజు అంశం
చిత్ర కవిత్వం

శీర్షిక
పిల్లల సంరక్షణ

పిల్లలు దేవుని
ప్రతిరూపాలు.
వారి సంరక్షణ
పెద్దల బాధ్యత.
అమ్మ ఒడిలో
ఒదిగిపోతారు.
తండ్రి ఆప్యాయతకు
వారు మురిసిపోతారు.

ఇంటికి దీపం తల్లి ఐతే,
ఆమె కంటికి వెలుగే బిడ్డ.
చిన్న పిల్లలు ఉన్న ఇల్లే
ఇలలో స్వర్గంగా భాసిల్లు.
ఆ బిడ్డకు దివి నుండి
భువికి సుస్వాగతం
చెప్పేది తల్లిదండ్రులే.

మంచి బిడ్డ జన్మించాలంటే
తండ్రి మంచి అలవాట్లను
తప్పక కలిగి ఉండాలి.
వ్యసనాలకు బానిసైతే బిడ్డ ఆరోగ్యంగా పుట్టడు.
ఆ నిజాన్ని గ్రహించాలి.
ఆరోగ్యంగా జీవించాలి.

నేటి బాలలే రేపటి పౌరులని అంటారు. బాలలను చక్కగా
పెంచి పోషించాలి.
చక్కగా విద్యాబుద్ధులు
అన్నీ కూడా చెప్పించాలి‌.
కంటికి రెప్పలా కాపాడాలి.
వారి భవితకు పునాది
మంచిగా ఏర్పరచాలి.

చిన్న పిల్లలు ఉన్న ఇల్లే
ఆనందాలకు పుట్టిల్లు.
వారి నవ్వులే ఆనందానికి
హరివిల్లు అవుతాయి.
తల్లిని దైవంగా కొలిచేలా
చిన్న పిల్లలను పెంచాలి.
సమాజానికి మేలు చేసేలా
వారికి తర్ఫీదు ఇవ్వాలి.
దేశభక్తి అనేది పిల్లలకు ఉగ్గుపాలతో అందించాలి.
తల్లితండ్రుల సంరక్షణలో
పిల్లలు బాగా ఎదగాలి.
దేశానికి ఆ పిల్లలు తలమానికంగా నిలవాలి.

ఈ రచన నా స్వీయ రచన.
వెంకట భాను ప్రసాద్ చలసాని

पसंद करना
टिप्पणी
शेयर करना
Venkata Bhanu prasad Chalasani profile picture
Venkata Bhanu prasad Chalasani Aksharalipi Admin
12 में

నేటి అంశం
యుద్ధం శరణం గచ్ఛామి.

శీర్షిక
తప్పదు సమరం.

తప్పదిక సమరం.
శతృవుకి బుద్ధి చెప్పాలంటే యుద్ధం చెయ్యాల్సిందే.
శాంతి వచనాలు ఇక
పని చెయ్యవు సోదరా.
మనపై అక్రమ దాడులు చేస్తోంది మన శతృదేశం.
శతృవుకి గుణపాఠం చెప్పే
రోజు ఇప్పుడిక వచ్చేసింది.
భయ పడకు నేస్తమా. ముందడుగు వేసెయ్యి.
దేశ మాత రక్షణకోసం
యుద్ధం చెయ్యాల్సిందే.
మీనమేషాలు లెక్కించకు.
శతృ దేశానికి గట్టిగా
గుణపాఠం చెప్పాల్సిందే.

కులమతాలకు అతీతంగా
కలిసికట్టుగా పోరాడుదాం.
ఐక్యతతో మన దేశ మాత
రక్షణ కొరకు పోరాడుదాం.
మన దేశభక్తిని చాటుదాం.

రణభేరి మ్రోగించి మన శతృవు పీచమణచుదాం.
ఉగ్ర మూకలను మనం
సమూలంగా తొలగిద్దాం.
ప్రపంచం అబ్బురపడేలా
దేశగౌరవాన్ని కాపాడేద్దాం.
భారతీయులం మనం
ఒక్కటేనని చాటేద్దాం.
యుద్దానికి సై అంటున్న
శతృవుని ఓడించేద్దాం.
భారత మాతకు జయం
అని గట్టిగా నినదిద్దాం.

ఈ రచన నా స్వీయ రచన
వెంకట భాను ప్రసాద్ చలసాని

पसंद करना
टिप्पणी
शेयर करना
Venkata Bhanu prasad Chalasani profile picture
Venkata Bhanu prasad Chalasani Aksharalipi Admin
12 में

ఈ రోజు అంశం
చిత్ర కవిత్వం

శీర్షిక
విద్యా సంపద

చదువు,సంస్కారం
పిల్లలకెంతో అవసరం.
అవి నేర్పించే గురువు
సమాజానికి అవసరం.
విద్యతో పాటే ఆటలు
ఆడటం ఎంతో అవసరం.
ఆరోగ్యంగా ఉండాలంటే
వ్యాయామం అవసరం.

నేటి బాలలే రేపటి పౌరులని అంటారు.
రేపటి పౌరులు మన
దేశానికెంతో అవసరం.
మంచి నడవడిక మన
సమాజానికి అవసరం.

అక్షరాస్యత పెంచాలి.
ఆరోగ్యాన్ని కాపాడాలి.
దేశ నిర్మాణం చెయ్యాలి.
దేశం అభివృద్ధి చెందాలి.
మంచిని మేల్కొలపాలి.

మంచి కాలం రానుంది.
అక్షరాస్యతను పెంచాలి.
పేదరికం నిర్మూలించాలి.
అవినీతిని పారద్రోలాలి.
మంచిని పెంచుతుండాలి.

క్రీడా పతకాల వేటలో
ప్రపంచం పరిగెడుతోంది.
మన భారత దేశం కూడా పతకాలన్నీ సాధించాలి.
యువత మేల్కొనాలి.
జాతి గౌరవం నిలపాలి.

దేశభక్తిని పెంపొందించే
కార్యక్రమాలు చెయ్యాలి.
బాలల మనసుల్లో మనం
దేశ భక్తిని బాగా నింపాలి.
అప్పుడే దేశానికి మేలు.

ఈ రచన నా స్వీయ రచన.
వెంకట భాను ప్రసాద్ చలసాని

पसंद करना
टिप्पणी
शेयर करना
Aksharalipi Admin profile picture
Aksharalipi Admin
28 में

నీ ధర్మమే నీకు సాయం చేస్తుంది.
నీ సత్యమే నీకు విజయాన్ని తెచ్చి పెడుతుంది. అక్షర లిపి కోట్స్✍️శుభరాత్రి💐💐

पसंद करना
टिप्पणी
शेयर करना
 और पोस्ट लोड करें
    जानकारी
  • 493 पदों

  • मादा
  • 02-10-81
  • में रहने वाले India
    एलबम 
    (0)
    निम्नलिखित 
    (19)
  • GURUVARDHAN REDDY
    Vishwanarudu
    Koteswararao Uppala
    Amba Bhavani
    madhu devalla
    Pranav V
    Sambrala Venkateswararao
    Yedla Srinivasarao Rao
    Saidachary Mandoju
    समर्थक 
    (18)
  • Jaipal
    GANDHAM GURUVARDHANREDDY
    Jitendra Rasamsetti
    PrasadPG
    Madhavi Kalla
    GURUVARDHAN REDDY
    Prema Yedida
    Amba Bhavani
    Pranav V

© {तारीख} AKSHARALIPI

भाषा

  • के बारे में
  • संपर्क करें
  • डेवलपर्स
  • अधिक
    • गोपनीयता नीति
    • उपयोग की शर्तें
    • भुगतान वापस करने का अनु्रोध करें

unfriend

क्या आप वाकई मित्रता समाप्त करना चाहते हैं?

इस प्रयोक्ता की जानकारी दें

महत्वपूर्ण!

क्या आप वाकई इस सदस्य को अपने परिवार से हटाना चाहते हैं?

आपने पोक किया है Admin

आपकी परिवार सूची में नया सदस्य सफलतापूर्वक जोड़ा गया!

अपना अवतार क्रॉप करें

avatar

अपना प्रोफ़ाइल चित्र बढ़ाएँ


© {तारीख} AKSHARALIPI

  • घर
  • के बारे में
  • संपर्क करें
  • गोपनीयता नीति
  • उपयोग की शर्तें
  • भुगतान वापस करने का अनु्रोध करें
  • डेवलपर्स
  • भाषा

© {तारीख} AKSHARALIPI

  • घर
  • के बारे में
  • संपर्क करें
  • गोपनीयता नीति
  • उपयोग की शर्तें
  • भुगतान वापस करने का अनु्रोध करें
  • डेवलपर्स
  • भाषा

टिप्पणी सफलतापूर्वक रिपोर्ट की गई।

पोस्ट को आपकी टाइमलाइन में सफलतापूर्वक जोड़ दिया गया था!

आप अपने 5000 मित्रों की सीमा तक पहुंच गए हैं!

फ़ाइल आकार त्रुटि: फ़ाइल अनुमत सीमा (92 MB) से अधिक है और इसे अपलोड नहीं किया जा सकता है।

आपका वीडियो संसाधित किया जा रहा है, जब यह देखने के लिए तैयार होगा तो हम आपको बताएंगे।

फ़ाइल अपलोड करने में असमर्थ: यह फ़ाइल प्रकार समर्थित नहीं है।

हमने आपके द्वारा अपलोड की गई छवि पर कुछ वयस्क सामग्री का पता लगाया है, इसलिए हमने आपकी अपलोड प्रक्रिया को अस्वीकार कर दिया है।

पोस्ट को ग्रुप में शेयर करें

पेज पर शेयर करें

उपयोगकर्ता को साझा करें

आपकी पोस्ट सबमिट कर दी गई थी, हम जल्द ही आपकी सामग्री की समीक्षा करेंगे.

छवियों, वीडियो और ऑडियो फ़ाइलों को अपलोड करने के लिए, आपको प्रो सदस्य में अपग्रेड करना होगा। प्रो में अपग्रेड

ऑफ़र संपादित करें

0%

टियर जोड़ें








एक छवि चुनें
अपना स्तर हटाएं
क्या आप वाकई इस स्तर को हटाना चाहते हैं?

समीक्षा

अपनी सामग्री और पोस्ट बेचने के लिए, कुछ पैकेज बनाकर शुरुआत करें। मुद्रीकरण

वॉलेट से भुगतान करें

अपना पता हटाएं

क्या आप वाकई इस पते को हटाना चाहते हैं?

अपना मुद्रीकरण पैकेज हटाएँ

क्या आप वाकई इस पैकेज को हटाना चाहते हैं?

सदस्यता रद्द

क्या आप वाकई इस उपयोगकर्ता की सदस्यता समाप्त करना चाहते हैं? ध्यान रखें कि आप उनकी किसी भी मुद्रीकृत सामग्री को नहीं देख पाएंगे।

अपना मुद्रीकरण पैकेज हटाएँ

क्या आप वाकई इस पैकेज को हटाना चाहते हैं?

भुगतान चेतावनी

आप आइटम खरीदने वाले हैं, क्या आप आगे बढ़ना चाहते हैं?
भुगतान वापस करने का अनु्रोध करें

भाषा

  • Arabic
  • Bengali
  • Chinese
  • Croatian
  • Danish
  • Dutch
  • English
  • Filipino
  • French
  • German
  • Hebrew
  • Hindi
  • Indonesian
  • Italian
  • Japanese
  • Korean
  • Persian
  • Portuguese
  • Russian
  • Spanish
  • Swedish
  • Telugu
  • Turkish
  • Urdu
  • Vietnamese