అక్షర లిపి పత్రికలో ప్రచురణ కొరకు
కవితా అంశం : ఓ స్త్రీ
రచయిత : యడ్ల శ్రీనివాసరావు
ఊరు : విజయనగరం
కల కమ్మనైనది
జీవితం మధురమైనది
ఆశల వలయంలో చిక్కిపోకుండా
అజ్ఞానంతో కృంగిపోకుండా
నడి ఆడుతున్నావా ఓ స్త్రీ!
సమాజం అనే బానిస సంకెళ్లు తెంచు
కక్షలు అనే కుళ్ళుని తుంచు
వెనకడుగు వేయకు ఓ స్త్రీ!
అభల లాగా కాదు నువ్వు
సబలవి!
పురుష అహంకారం నిన్ను తొక్కేస్తుంది
కృషి చేస్తూ ఉండు
ఓరి బీజం నాటండి విత్తు
ఓటమి విజయానికి ప్రతీక!
ఓ స్త్రీ అత్తవారింట్లోనే ఏడుపు
కన్నవారి ఇంట్లో కష్టాల కన్నీరు
ఎన్ని కావ్యాలు రాసిన తరగతి నీ కీర్తి!
ఓ సమ్మక్క వై
ఓ సారక్క వై
నూకాలమ్మవోయ్
ఓ పోలేరమ్మ వై
బ్రహ్మంగారి ముందుండిస్తున్నావా
అణచివేసిన పురుషుని ఇకముందు
జాత్యంకారం విడిచిపెట్టి
నడుస్తాను నడుస్తాం
కాశీ ప్రయాగ!
బుద్ధగయ కన్నా మిన్న
మీ ఓర్పు ఈ సహనం!
----------------------------------------
హామీ పత్రం
ఈ కవిత నా యొక్క సొంత రచన
ఇట్లు
యడ్ల శ్రీనివాసరావు
విజయనగరం
అక్షర లిపి పత్రికలో ప్రచురణ కొరకు
కవితా అంశం : ఓ స్త్రీ
రచయిత : యడ్ల శ్రీనివాసరావు
ఊరు : విజయనగరం
కల కమ్మనైనది
జీవితం మధురమైనది
ఆశల వలయంలో చిక్కిపోకుండా
అజ్ఞానంతో కృంగిపోకుండా
నడి ఆడుతున్నావా ఓ స్త్రీ!
సమాజం అనే బానిస సంకెళ్లు తెంచు
కక్షలు అనే కుళ్ళుని తుంచు
వెనకడుగు వేయకు ఓ స్త్రీ!
అభల లాగా కాదు నువ్వు
సబలవి!
పురుష అహంకారం నిన్ను తొక్కేస్తుంది
కృషి చేస్తూ ఉండు
ఓరి బీజం నాటండి విత్తు
ఓటమి విజయానికి ప్రతీక!
ఓ స్త్రీ అత్తవారింట్లోనే ఏడుపు
కన్నవారి ఇంట్లో కష్టాల కన్నీరు
ఎన్ని కావ్యాలు రాసిన తరగతి నీ కీర్తి!
ఓ సమ్మక్క వై
ఓ సారక్క వై
నూకాలమ్మవోయ్
ఓ పోలేరమ్మ వై
బ్రహ్మంగారి ముందుండిస్తున్నావా
అణచివేసిన పురుషుని ఇకముందు
జాత్యంకారం విడిచిపెట్టి
నడుస్తాను నడుస్తాం
కాశీ ప్రయాగ!
బుద్ధగయ కన్నా మిన్న
మీ ఓర్పు ఈ సహనం!
----------------------------------------
హామీ పత్రం
ఈ కవిత నా యొక్క సొంత రచన
ఇట్లు
యడ్ల శ్రీనివాసరావు
కేఎల్ పురం
విజయనగరం
అక్షర లిపి కవిత సమూహం
అంశం : నీలాగే నేనుంటే
రచన : యడ్ల శ్రీనివాసరావు
ఊరు : విజయనగరం
ఓ దైవమా నీ దయ అపురం
నీ కరుణ దయా ప్రపూర్ణం
నిన్ను వలె నీ తోటి వారిని ప్రేమించు
నిరుపేదలకు సాయంబు చేయు
అన్న దయాగుణం గొప్పది
సర్వ జీవ పోషక అఖండం
ఉన్నదానితో సరిపెట్టుకో
లేని దానికోసం ప్రయాస పడకు
ప్రయాశపడుతున్న సమస్త జనులారా నా వద్దకు రండి
అని పలుకులు పలికిన ఓ ప్రభువా నీకు వందనం
నీలాంటి దయాగుణం మాకు కావాలి
నీలాంటి సహన గుణం మాకు రావాలి
నీలాంటి మంచితనం మాకు ఉండాలి
నీలాంటి కార్య దక్షత మాకు ఇవ్వాలి
దీనులను ఆదుకునే గుణం మాకు ఇవ్వు
నిన్ను పోలితే నేను నిజంగా మానవత్వం పోలిన మరో దైవాన్ని
నీలాగే నేనుంటే అద్భుతం
నీలాగే నేనుంటే అఖండ చరితం
సాధించగలను నిజమయ్య
నీలాగే నేనుంటే అయ్యెదను అవునయ్యా.
----------------------------------------