AKSHARALIPI Logo
    • 고급 검색
  • 손님
    • 로그인
    • 등록하다
    • 야간 모드
Aksharalipi Cover Image
User Image
드래그하여 덮개 위치 변경
Aksharalipi Profile Picture
Aksharalipi
  • 타임라인
  • 수행원
  • 팔로워
  • 사진
  • 비디오
  • 릴
Aksharalipi profile picture
Aksharalipi
14 시간

జై తెలంగాణ
జై జై తెలంగాణ
అమర వీరుల త్యాగ
ఫలమే మన తెలంగాణ
పోరాట వీరుల పోరు
ఫలమే మన తెలంగాణ
ఎందరో ప్రాణత్యాగం
చేసిన వీర గడ్డ తెలంగాణ
మరెందరో నిరహార దీక్షలు
చేపట్టి సాధించినదీ తెలంగాణ
ఉధ్యమాలకు ఊపిరి పోసి
నడుం కట్టి నడిచి వచ్చే మన
తెలంగాణ!!

-ఉమాదేవి ఎర్రం..
ఇది నా స్వంత రచన..

처럼
논평
공유하다
Aksharalipi profile picture
Aksharalipi
17 시간

ప్రశ్నలు

గమనాన్ని శాసించకు
గమ్యాన్ని శపించకు

గతాన్ని నిరసించకు
వర్తమానాన్ని ద్వేషించకు

ఒంటరితనాన్ని ఓడించు
కాస్త ఏకాంతంలో ముంచు

మనుషులు మారరు
నువ్వే మారాలి

మమతలు ఎడారవుతుంటాయి
ప్రేమపంచే ఒయాసిస్ వెతుక్కుంటూ వెళ్ళాలి

కాలం పరీక్ష పెడుతూనే ఉంటుంది
ఫెయిలవుతూనే ఉంటాం జీవితం కదా

-సి.యస్.రాంబాబు
31/05/25

image
처럼
논평
공유하다
Aksharalipi profile picture
Aksharalipi
17 시간

ప్రేమ

రెండు హృదయాల నుండి ఉబికివచ్చే కళ్ళు పలికే మౌన కళా జలపాతం
రాగ రంజిత వికసించిన ప్రేమ కుసుమాల హృదయాల మూగ భాష్యం
ఎదురుగా లేని సమయంలో హృదయాలు కోసే మూగ బాధ
హృదయమనే అగ్నిపర్వతం లోంచి ఉబికివచ్చే ప్రేమధారలో కళ్ళ కలయిక మూగ ఆరాధన
హృదయాలు కళ్ళల్లో పలికే సుకుమార సౌందర్య పిపాస మురళీ గీతం
యవ్వన వసంత పున్నమిలో హృదయాలు పాడే సొగసు పూలమాలల సన్నాయి రాగం
సొగసు పూసిన చిన్నదాని హృదయం అనురాగాల వెన్నెలలో తేనేపట్టు రాగాలు కళ్ళు పూసిన కళాఖండం మోము
ఆకుపచ్చని చీరలో వన్నెలారబోసుకుంటున్న ప్రకృతి కన్యకలా జీవనం సౌందర్యం ఆరాధ్యం ఆకర్షణీయమైన ఆలంబనలో ప్రేమానురాగంలో హృదయం
విరబూసిన మరుమల్లియలు జడలో తురుముకుని వలపు వసంతాల పరిమళాలలో తేలిపోయే సుందరి కలల మూగ కళ్ళ హృదయం తెల్లకాగితం
కవి రాసిన విరహగీతం యువతి గళం గాన గంధర్వంలో ఉయలలూగుతూ శ్రోతల హృదయాలను పిండివేస్తూ సొగసైన స్వాతిచినుకులు ఆహుతుల్లో కురుస్తున్న అనుభూతి
మనస్సు రంగరించి హృదయంలో పోసి అనంత ప్రభాకరుని అద్భుత నవోదయం పాడే ప్రభాతగీతంలో ఓలలాడే హృదయాల పెనవేత పెనుగాయాల ఓదార్పు
వెండికొండలపై పాలు గుమ్మరించినట్లు మంచుపూవులు జారుతూ తెల్లని చీరలో వయ్యారి చెలికాని హృదయంలో పారుతున్న హిమానీనదం
ఊహల్లో ఊగుతున్నట్లు మదినిండా తానై జీవితం గాయాల వ్రణమై కలల కళ్ళు తెరిస్తే ముళ్ళు పూవులై సాగిపోయే బహుదూరపు బాటసారిని నీ సహచరుణ్ణి

-అపరాజిత్
సూర్యాపేట

image
처럼
논평
공유하다
Aksharalipi profile picture
Aksharalipi
17 시간

గోల్కొండ కోట (Golconda Fort):

నిర్మాణం: కాకతీయులు 12వ శతాబ్దంలో మొదటగా ఒక మట్టి కోటగా నిర్మించారు. తర్వాతగా బహమనీలు, కుతుబ్ షాహీలు దాన్ని విస్తరించి శిలాఖండాలతో దృఢమైన కోటగా మార్చారు.

ఆత్మార్పణ: గోల్కొండను పరిరక్షించేందుకు అనేక సైనికులు తమ ప్రాణాలు అర్పించారు. కుతుబ్ షాహీ పాలకులు ధైర్యంగా ముఘల్ ఆక్రమణలకు ఎదురయ్యారు.

ప్రత్యేకత: యాంత్రిక శబ్ద ప్రతిధ్వని వ్యవస్థ, రహస్య ద్వారాలు, ఆనాటి శిల్ప కళారూపాలు.

2. చార్మినార్ (Charminar):

నిర్మాణం: ముహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో హైద్రాబాద్ పట్టణాన్ని plague నుండి విముక్తి పొందిన సందర్భంగా చార్మినార్ నిర్మించారు.

ప్రత్యక్ష ఆత్మార్పణ కాకపోయినా, ప్రజల ఆరోగ్యాన్ని పునరుద్ధరించేందుకు రాజా తీసుకున్న శ్రద్ధ గొప్పదే.
ప్రత్యేకత: ఇస్లామిక్ మరియు హిందూ శిల్పశైలుల మేళవింపు, నాలుగు మినారెట్లు.


3. భద్రాచలం రామాలయం (Bhadrachalam Temple):

నిర్మాణం: భక్త రామదాసు (కంచర్ల గోపన్న) 17వ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని నిర్మించాడు.

ఆత్మార్పణ: రామదాసు తన స్వంత ఆదాయంతో ఆలయం నిర్మించాడు. చివరికి, ఈ కారణంగా ఆయనను కారాగారంలో ఉంచారు. ఆయన ఆత్మార్పణ భక్తికి సంకేతం.

ప్రత్యేకత: ఈ ఆలయం భక్తి, త్యాగానికి ప్రతీక. రామదాసు రచనలు భక్తి సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచాయి.



---

4. కakatiya కిలా – వరంగల్ (Warangal Fort):

నిర్మాణం: 13వ శతాబ్దంలో కాకతీయులు ఈ కోటను నిర్మించారు. రాణి రుద్రమదేవి పాలనలో మరింత అభివృద్ధి పొందింది.

ఆత్మార్పణ: కాకతీయుల పాలన సమయంలో ధైర్యంగా మలిక్ కాఫూర్ దండయాత్రకు ఎదురయ్యారు. రాణి రుద్రమదేవి మరియు ప్రజలు ధైర్యంగా పోరాడారు.

ప్రత్యేకత: శిల్ప కళ, త్రిద్వార ప్రణాళిక, గొప్ప తాళాలు, శిలాశాసనాలు.

5. మెదక్ చర్చ్ (Medak Church):

నిర్మాణం: బ్రిటిష్ పాలనలో 1924లో నిర్మించబడిన ఈ గోతిక్ శైలి చర్చ్ దక్షిణ భారతదేశంలో అతిపెద్ద క్రైస్తవ ప్రార్థనాలయాలలో ఒకటి.

ప్రత్యక్ష ఆత్మార్పణ: చర్చ్ నిర్మాణ సమయంలో స్థానిక ప్రజలు తమ భూములు, శ్రమ అర్పించారు.

6. పాలమూరు జిల్‌లో గద్వాల్ కోట:

నిర్మాణం: రాజా సోమ భూపాలుడు నిర్మించాడు. ఇది రక్షణ కోటతో పాటు ఒక సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చెందింది.

ఆత్మార్పణ: గద్వాల్ సమయాన, స్వతంత్ర పోరాట కాలంలో కూడా ప్రజలు బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడారు.

ముగింపు:

తెలంగాణ చరిత్ర కేవలం రాజులు కట్టించిన భవనాల గురించి కాదు; భక్తి, ధైర్యం, త్యాగం, కళ, శిల్పం, ప్రజల ఆత్మార్పణ కూడా ఇందులో భాగమవుతుంది. ఈ చారిత్రాత్మక ప్రదేశాలు మన సంస్కృతి, గౌరవం, సాహసానికి నిలువెత్తు సాక్ష్యం.

-సేకరణ వి,శారద,
బెంగళూరు

처럼
논평
공유하다
Aksharalipi profile picture
Aksharalipi
17 시간

వేల చుక్కల్లో ఎక్కడున్నావో!
పక్కనే ఉన్నట్టు ప్రకృతి చెప్తుంది
మానవ సమూహపు సమాజంలో
నీవు లేవు లేవనే గొంతుకలే
వనిపిస్తున్నాయి!!
ఉన్నావో లేవోననే సందేహంలోనే
సగం జీవితం గడిచి పోయింది
ఇంకా సగం లోనైనా నీ మాట
వినపడదా? నీ రూపు కనపడదా?
ఈ కాలంలో అన్నీటికి  డూపులున్నాయి
గుండెలు తీసి గుండెలు పెడుతున్నారు
నీవు మాత్రం అలా అయినా కనపడవేం?
కాల గమనం లో కలిసి పోయావా?
వేల వేల చుక్కల్లో నిలిచి పోయావా?
ఎక్కడున్నావో? ఏం చేస్తున్నావో?
నీతో కడవరకూ ఉండాలనే నా ఆశ
ఆశ గానే మిగిలి పోయింది!!

-ఉమాదేవి ఎర్రం

처럼
논평
공유하다
 더 많은 게시물 로드
    정보
  • 1,580 게시물

  • 남성
    앨범 
    (2)
  • ఉగస్య ఆది ఉగాదిః ? "ఉగ" అనగా నక్షత్ర గమనం
    శ్రీ ఆది శంకరాచార్య విరచిత శ్రీ దత్తాత్రేయ షట్చక్ర జ
    수행원 
    (14)
  • srini
    Madhavi Kalla
    Ravindra Babu Vajjha
    Koteswararao Uppala
    Prema Yedida
    Amba Bhavani
    madhu devalla
    Umadevi Erram
    Ranjan Barman
    팔로워 
    (8)
  • sntp REBAR COUPLERS
    supergacor
    srini
    GANDHAM GURUVARDHANREDDY
    Madhavi Kalla
    Amba Bhavani
    Venkata Bhanu prasad Chalasani
    Aksharalipi Admin

© {날짜} {사이트 이름}

언어

  • 에 대한
  • 문의하기
  • 개발자
  • 더
    • 개인 정보 정책
    • 이용약관
    • 환불 요청

친구 끊기

정말 친구를 끊으시겠습니까?

이 사용자 신고

중요한!

가족에서 이 구성원을 제거하시겠습니까?

당신은 찌르다 Aksharalipi

새 구성원이 가족 목록에 성공적으로 추가되었습니다!

아바타 자르기

avatar

프로필 사진 향상


© {날짜} {사이트 이름}

  • 집
  • 에 대한
  • 문의하기
  • 개인 정보 정책
  • 이용약관
  • 환불 요청
  • 개발자
  • 언어

© {날짜} {사이트 이름}

  • 집
  • 에 대한
  • 문의하기
  • 개인 정보 정책
  • 이용약관
  • 환불 요청
  • 개발자
  • 언어

댓글이 성공적으로 보고되었습니다.

게시물이 타임라인에 성공적으로 추가되었습니다!

친구 한도인 5000명에 도달했습니다!

파일 크기 오류: 파일이 허용된 한도(92 MB)를 초과하여 업로드할 수 없습니다.

동영상을 처리 중입니다. 볼 준비가 되면 알려드리겠습니다.

파일을 업로드할 수 없음: 이 파일 형식은 지원되지 않습니다.

업로드한 이미지에서 일부 성인용 콘텐츠가 감지되어 업로드 프로세스를 거부했습니다.

그룹에서 게시물 공유

페이지에 공유

사용자에게 공유

게시물이 제출되었습니다. 곧 콘텐츠를 검토하겠습니다.

이미지, 동영상, 오디오 파일을 업로드하려면 프로 회원으로 업그레이드해야 합니다. 프로로 업그레이드

제안 수정

0%

계층 추가








이미지 선택
계층 삭제
이 계층을 삭제하시겠습니까?

리뷰

콘텐츠와 게시물을 판매하려면 몇 가지 패키지를 만드는 것부터 시작하세요. 수익화

지갑으로 지불

주소 삭제

이 주소를 삭제하시겠습니까?

수익 창출 패키지 제거

이 패키지를 삭제하시겠습니까?

구독 취소

정말로 이 사용자의 구독을 취소하시겠습니까? 수익 창출 콘텐츠는 볼 수 없다는 점에 유의하세요.

수익 창출 패키지 제거

이 패키지를 삭제하시겠습니까?

결제 알림

항목을 구매하려고 합니다. 계속하시겠습니까?
환불 요청

언어

  • Arabic
  • Bengali
  • Chinese
  • Croatian
  • Danish
  • Dutch
  • English
  • Filipino
  • French
  • German
  • Hebrew
  • Hindi
  • Indonesian
  • Italian
  • Japanese
  • Korean
  • Persian
  • Portuguese
  • Russian
  • Spanish
  • Swedish
  • Telugu
  • Turkish
  • Urdu
  • Vietnamese