అంశం వీర వనితలు
🌹🌹🌹🌹🌹🌹
పురాణకాలం నుండి
నేటి వరకు ఎందరో
వనితలు పోరాడీ
విజేతులుగా నిలిచారు
నరులను హింసించే.
నరకాసురుని చంపడానికి
కృష్ణుని కంటే సత్యభామ వీరోచితంగా పోరాడి
నరకాసురుని సంహరించింది
మహిషాసురుని చంప
డానికి పార్వతీ దేవి
చాముండేశ్వరి అయి
మహిషాసురుని చంపి
శిల రూపంలో మైసూర్
లో కొండ పైన వెలసింది
ఝాన్సి లక్ష్మీ బాయి
రాజ్యంకొరకుబిడ్డను
విపుకు కట్టుకొని
వీరోచితంగా పోరాడి
రాజ్యాన్ని కాపాడింది
వీరు వనితా కిత్తూరూ
చెన్నమ్మ మరియు రాణి రుద్రమ్మ
రాజ్యం కొరకు వీరోచితంగా పోరాడారు
నేడు సోఫియా మన
దేశానికి ఒక నిదర్శనం
సునితా విలియం
9 రోజులు చంద్రమండలం లో
ఉండి వచ్చిన ధీర వనిత
బి సరోజా నాయుడు
బ్రిటీష్ వారితో పోరాడి
స్వతంత్ర భారతాన్ని
ఇచ్చిన మహాతల్లి
ఆనాటి నుండి ఈ నాటి దాకా ఆడదాన్ని
కామం దృష్టితో చూసే
ఈ నరరూప రాక్షసులు
రక్త బీజాక్షులు గా పుట్టుకొస్తూనే ఉన్నారు
భారత దేశంలో ప్రతీ
ఆడపిల్ల అపర కాళీలా
మారి ఆ కామాంధులను సంహరించి
అబల కాదు సబల అని నిరూపించాలి
జై భారత్ జయహో భారత్
-వి.శారద బెంగళూరు
