AKSHARALIPI Logo
    • البحث المتقدم
  • زائر
    • تسجيل الدخول
    • التسجيل
    • الوضع الليلي
Venkata Bhanu prasad Chalasani Cover Image
User Image
اسحب لتعديل الصورة
Venkata Bhanu prasad Chalasani Profile Picture
Venkata Bhanu prasad Chalasani
  • الجدول الزمني
  • متابَعون
  • متابِعون
  • الصور
  • الفيديو
  • بكرات
Venkata Bhanu prasad Chalasani profile picture
Venkata Bhanu prasad Chalasani
1 ح

అంశం
రాఖీ పూర్ణిమ సందర్భంగా
నిర్వహించే అన్నా చెల్లెలి అనురాగం పై
కధ

శీర్షిక
రాఖీ కడతాను రా

రాము, బాల అన్నా చెల్లెళ్ళు. చిన్నతనం నుంచి కలిసిమెలిసి ఆడుకున్నారు. కలిసి
చదువుకున్నారు. వారి
ఇరువురి మధ్య పెద్దగా
వయసు తేడా లేదు.
బాల తన అన్నకంటే రెండేళ్ళు చిన్నది. అందుకే అన్నాచెల్లెళ్లలా
కాకుండా స్నేహితుల వలె కలిసి మెలసి ఉండేవారు. వారిరువురి మధ్య పోట్లాటలు
అతి సహజంగా జరిగేవి.
మళ్ళీ త్వరగానే కలిసి
పోయి చాలా చక్కగా ఆడుకుంటూ ఉండే వారు. ఇక రాఖీ పండగ వచ్చిందంటే చాలు ఆ ఇంట్లో హడావుడి గురించి చెప్పనవసరం లేదు. అన్నా చెల్లెలు ఇద్దరు హాయిగా ఆనందంగా పండగ జరుపుకునే వాళ్ళు. బాల తన చేతితో స్వయంగా రాఖీ తయారు చేసి అన్నకు కట్టడానికి సిద్ధం చేసేది.
రాము కూడా తన చెల్లి కట్టిన రాఖీ కోసమే ఎదురు చూస్తూ ఉండేవాడు. ఏడాదంతా తండ్రి ఇచ్చిన పాకెట్ మనీ డబ్బులు దాచుకుని దానితో ఒక బహుమతి కొని చెల్లికి ఇచ్చేవాడు. అలా వారు ఎంతో ఆనందంగా పండగ జరుపుకునే
వారు. అలా సమయం గడిచిపోయింది. వారు పెద్దవారు అయ్యారు.
పెళ్ళిళ్ళు కూడా జరిగాయి.
ఎవరి కాపురం వారిదే.
పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి.వాళ్ళలో స్వార్ధం పెరగటం మొదలైంది. ఎవరి కాపురం వారిదే. తల్లిదండ్రులు కూడా
తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అప్పుడు
ఆస్తుల పంపకాల గురించి
ఇద్దరి మధ్య పోట్లాటలు మొదలయ్యాయి. వారి
కుటుంబ సభ్యుల
మాటలు కూడా
ఇద్దరి మధ్య దూరం
పెరిగేందుకు దోహదం
అయ్యాయి. అలాంటి
సమయంలో రాఖీ
పౌర్ణమి వచ్చింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నా
కూడా రక్తసంబంధం పోదు
కదా. చెల్లి తన అన్న వస్తాడు
అని ఎదురు చూస్తూ ఉంది.
అన్న కూడా తన చెల్లి
పిలుస్తుంది అని ఎదురు చూస్తూ కూచున్నాడు. బాల తన అన్నయ్యకి ఫోన్ చేసింది *అన్నయ్య రాఖీ కడతాను రా" అని ఫోన్లో చెప్పింది అదే మాట కోసం ఎదురుచూస్తున్న రాము ఆగమేఘాల మీద తన వాహనంపై తన చెల్లెలు ఇంటికి వచ్చాడు తన తోబుట్టువుతో ప్రేమగా మాట్లాడాడు. తన బావగారిని గౌరవించాడు. ఈరోజు నుంచి మన మధ్య ఏ రకమైన మనస్పర్ధలు ఉండకూడదు అని మనస్పూర్తిగా చెప్పాడు అలా ఒక రాఖీ పండగనాడు అన్నాచెల్లెళ్ళు మళ్ళీ కలిశారు. అదే విధంగా తన చేతితో చేసిన రాఖీని తన అన్నకు కట్టింది. అన్న కళ్ళలో ఆమెకు ఆనందభాష్పాలు కనిపించాయి. బాల
మనసులోనే అన్నయ్యకి
నమస్కరించింది.


ఈ రచన నా స్వీయ రచన
వెంకట భాను ప్రసాద్ చలసాని

إعجاب
علق
شارك
Venkata Bhanu prasad Chalasani profile picture
Venkata Bhanu prasad Chalasani
6 ساعة

స్నేహితుల దినోత్సవం సందర్భంగా కవిత

శీర్షిక
స్నేహాన్ని కాపాడుకోవాలి

నేటి సమాజంలో మంచి నేస్తం వెతికినా దొరకడు.
స్వార్ధం తన విశ్వరూపం చూపెడుతోంది ఇప్పుడు.
ఏదైనా ఆశించి చేసేది
నిజమైన స్నేహం కాదు.
ఆ విషయాన్ని మదిలో
పదిలపరచుకో నేస్తమా.

స్నేహం కోసం ప్రాణాలు
ఇవ్వమనరు దోస్తులు.
చిరునవ్వుతో ఎదురొస్తే
లోకాన్నే గెలుస్తారు. కష్టాల్లో తోడుంటే ధైర్యంగా జీవిస్తారు.
నిన్ను నడిపించేది ఆ
ధైర్య వచనాలే నేస్తం.
నిన్ను ప్రోత్సహించేది
ఆ మంచి మాటలే.

ఎంతో గొప్పది
ఆ స్నేహ బంధం.
నీతో మంచిని చేయించే
వారే నిజమైన నేస్తాలు.
వారి మనసు కష్టపెట్టే
ప్రయత్నం చెయ్యవద్దు.
నీ కన్నీటిని తుడిచేవారు
స్నేహితులు అయితే,
ఆ కన్నీరే పెట్టుకుండా
చేసేవారు గొప్ప నేస్తాలు.

*స్నేహితుడు మన నుంచి విడిపోతే అతనే మనకు పెద్ద శతృవు అవుతాడు. మన రహస్యాలు అతనికి
తెలిసి ఉండటమే
దానికి కారణం.


ఈ రచన నా స్వీయ రచన.
వెంకట భాను ప్రసాద్ చలసాని

إعجاب
علق
شارك
Venkata Bhanu prasad Chalasani profile picture
Venkata Bhanu prasad Chalasani
1 د

రాఖి పౌర్ణమి సందర్భంగా
అంశం *అన్నా చెల్లెలి అనురాగం* పై నా కవిత.

శీర్షిక
ఎక్కడున్నావు చెల్లెలా

తల్లిదండ్రుల ఆశలను
వమ్ముచేసి పోయావు.
అన్న మనసును నువ్వు
ముక్కలుగా చేసావు.
కుటుంబానికి నువ్వు
కన్నీటిని మిగిల్చావు.
నన్ను ఒంటరిని చేసి
ఏడుపుని మిగిల్చావు.
మమల్ని ఎందుకమ్మా
వదిలేసి వెళ్ళిపోయావు.

చిన్నతనంలో నీతోనే
నేను ఆడుకున్నాను.
నీతోనే కీచులాటలు
ఎన్నెన్నో జరిగాయి.
ప్రేమ నిండిన కబుర్లు
మన మధ్య దొర్లాయి.
ఇప్పుడు అవన్నీ నాకు
జ్ఞాపకాలై మిగిలాయి.

చదువులో నాతో పోటీ
పడి గొప్పగా గెలిచావు.
స్వర్గానికి నువ్వే చాలా
ముందుగా చేరావు.
దేవుడు ఎంత దయలేని
వాడో చూడు చెల్లెమ్మా.
నిన్ను నా నుంచి ఇలా
వేరు చేసేసాడు చూడు.

ఇప్పుడిక నాతో ప్రేమ
కబుర్లు చెప్పేది ఎవరు?
నాతో కీచులాటలు ఆడేది ఎవరమ్మా చెల్లి.
నువ్వు కట్టిన రాఖీలు
పదిలంగా దాచాను.
నీ జ్ఞాపకాలను నేను
మదిలోనే దాచాను.
కన్నీటి సంద్రాన్ని నేను
ఈదుతూ ఉన్నాను.
విడిపోయినా కూడా
హృదయంలో ఉన్నావు.
🤝

ఈ రచన నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.
వెంకట భాను ప్రసాద్ చలసాని

إعجاب
علق
شارك
Venkata Bhanu prasad Chalasani profile picture
Venkata Bhanu prasad Chalasani
2 د

రాఖి పౌర్ణమి సందర్భంగా నిర్వహించే అంశం *అన్నా చెల్లెలి అనురాగం* పై నా కవిత.

శీర్షిక
తోబుట్టువులు

కుటుంబానికి నాన్న
అస్తమిస్తున్న సూరీడు.
అదే కుటుంబానికి అన్నే
ఉదయిస్తున్న సూరీడు.
తండ్రి తరువాత అన్న
ఆ స్ధానం భర్తీ చేస్తాడు‌.
అన్నా అని చెల్లి పిలిస్తే,
నేనున్నానని వస్తాడు.
అన్న కన్ను అయితే,
ఆ కంటిపాప చెల్లెలే.
అన్నా చెల్లెళ్ల ప్రేమ,
ఇలలో సాటిలేనిది.

కష్టసుఖాల్లో కలిసి
మెలసి ఉండాలి.
మన అమ్మలోని అంశ
మన చెల్లెలే సుమా.
చెల్లి మనసు కష్టపెట్టి
బాగుపడలేరు ఎవ్వరూ.
కష్టంలో ఉన్న చెల్లి
కన్నీరు తుడిచేదే అన్న‌.

ఆస్తులు లేకున్నా సరే,
అన్న తోడుంటే చాలదా.
కష్టాలు ఎదురైనా అన్న వెంట ఉంటే చాలదా.
తరాలు మారినా
తరగదు ఆ ప్రేమ.

అయితే ఇప్పుడేమో రోజులు మారాయి.
డబ్బే ఈ ప్రపంచాన్ని
శాసిస్తోంది ఇప్పుడు.
బంధాలు, బంధుత్వాలు
అన్నీ బలహీన పడ్డాయి.
ఆస్తుల కోసం గొడవలు
మొదలయ్యాయి నేడు.
అన్నా చెల్లెళ్ల బంధం
బలహీన పడుతోంది.
ఆప్యాయతలు దూరం అయిపోతూ ఉన్నాయి.

మళ్ళీ పాత రోజులు
రావాలని కోరుకుందాం.
ప్రేమ ,ఆప్యాయతలు
పంచుకునే రోజులు
మళ్ళీ తిరిగి రావాలి.
మన మనుషులు మన
మనుషులుగా ఉండాలి.
కన్నీరు తుడిచే ఆ అన్న చెయ్యి స్పర్శతో చెల్లి కష్టాలు తొలగిపోయేను.


ఈ రచన నా స్వీయ రచన.
వెంకట భాను ప్రసాద్ చలసాని

إعجاب
علق
شارك
Venkata Bhanu prasad Chalasani profile picture
Venkata Bhanu prasad Chalasani
3 د

image
إعجاب
علق
شارك
 تحميل المزيد من المنشورات
    معلومات
  • 463 المشاركات

  • ذكر
  • 14-05-71
  • يعمل في Vikas the concept school.
  • درس في Nirmala high school

  • يسكن في الهند
  • موجود في Ch.venkata Bhanu prasad, 13th block,Prajay shelters, maktha, Miyapur, Hyderabad.
حول

I am working as a teacher from past 25 years. I am google local guide also.
I uploaded many photos in Google. I wrote stories and poems in online magazines. I also work as LIC agent also.

    الألبومات 
    (0)
    متابَعون 
    (29)
  • Kakarla Ramanaiah
    Jaipal
    K Suryabhaskaracharya
    rashadwillhite
    Venkatesh Venkatesh
    Madhavi Kalla
    Bharadwaj Remani
    GURUVARDHAN REDDY
    Ravindra Babu Vajjha
    متابِعون 
    (34)
  • Mockers Test
    Self Studys
    King exchange
    Atulya Hospitality
    zanetruese
    Priya Vaidaan
    goexch9 game
    Riya Mehra
    Dustbunnies inc

© 2025 AKSHARALIPI

اللغة

  • حول
  • إتصل بنا
  • المطورين
  • أكثر
    • سياسة الخصوصية
    • شروط الاستخدام
    • طلب استرداد

الغاء الصداقه

هل أنت متأكد أنك تريد غير صديق؟

الإبلاغ عن هذا المستخدم

مهم!

هل تريد بالتأكيد إزالة هذا العضو من عائلتك؟

لقد نقزت Venkatabhanuprasadchalasani

تمت إضافة عضو جديد بنجاح إلى قائمة عائلتك!

اقتصاص الصورة الرمزية الخاصة بك

avatar

تعزيز صورة ملفك الشخصي


© 2025 AKSHARALIPI

  • الصفحة الرئيسية
  • حول
  • إتصل بنا
  • سياسة الخصوصية
  • شروط الاستخدام
  • طلب استرداد
  • المطورين
  • اللغة

© 2025 AKSHARALIPI

  • الصفحة الرئيسية
  • حول
  • إتصل بنا
  • سياسة الخصوصية
  • شروط الاستخدام
  • طلب استرداد
  • المطورين
  • اللغة

تم الإبلاغ عن التعليق بنجاح.

تمت إضافة المشاركة بنجاح إلى المخطط الزمني!

لقد بلغت الحد المسموح به لعدد 5000 من الأصدقاء!

خطأ في حجم الملف: يتجاوز الملف الحد المسموح به (92 MB) ولا يمكن تحميله.

يتم معالجة الفيديو الخاص بك، وسوف نعلمك عندما تكون جاهزة للعرض.

تعذر تحميل ملف: نوع الملف هذا غير متوافق.

لقد اكتشفنا بعض محتوى البالغين على الصورة التي قمت بتحميلها ، وبالتالي فقد رفضنا عملية التحميل.

مشاركة المشاركة على مجموعة

مشاركة إلى صفحة

حصة للمستخدم

تم إرسال المنشور الخاص بك ، سنراجع المحتوى الخاص بك قريبًا.

لتحميل الصور ومقاطع الفيديو والملفات الصوتية ، يجب الترقية إلى عضو محترف. لترقية الى مزايا أكثر

تعديل العرض

0%

إضافة المستوى








حدد صورة
حذف المستوى الخاص بك
هل أنت متأكد من أنك تريد حذف هذا المستوى؟

التعليقات

من أجل بيع المحتوى الخاص بك ومنشوراتك، ابدأ بإنشاء بعض الحزم. تحقيق الدخل

الدفع عن طريق المحفظة

حذف عنوانك

هل أنت متأكد من أنك تريد حذف هذا العنوان؟

قم بإزالة حزمة تحقيق الدخل الخاصة بك

هل أنت متأكد أنك تريد حذف هذه الحزمة؟

إلغاء الاشتراك

هل أنت متأكد أنك تريد إلغاء الاشتراك من هذا المستخدم؟ ضع في اعتبارك أنك لن تتمكن من مشاهدة أي من المحتوى الذي يتم تحقيق الدخل منه.

قم بإزالة حزمة تحقيق الدخل الخاصة بك

هل أنت متأكد أنك تريد حذف هذه الحزمة؟

تنبيه الدفع

أنت على وشك شراء العناصر، هل تريد المتابعة؟
طلب استرداد

اللغة

  • Arabic
  • Bengali
  • Chinese
  • Croatian
  • Danish
  • Dutch
  • English
  • Filipino
  • French
  • German
  • Hebrew
  • Hindi
  • Indonesian
  • Italian
  • Japanese
  • Korean
  • Persian
  • Portuguese
  • Russian
  • Spanish
  • Swedish
  • Telugu
  • Turkish
  • Urdu
  • Vietnamese