ఈ శ్రమ దోపిడీ బడాబాబుల పీడనలో కష్టించేవాళ్ళు ఎవరైనా,చదువుల్లో మేటిగా నిలిచిన నిరుపేదలకు అందని ద్రాక్ష ప్రభుత్వ కొలువులు. కారుమబ్బులు కమ్మిన నిరుపేదల జీవనం స్థితిగతులు. బడాబాబుల పిల్లలు దద్దమ్మలైనా విదేశాల్లో కొలువులు. నిరుపేదల గుండెల్లో కుంపట్లు రగులుతూ ఇంకెన్నాళ్లీ వెట్టిచాకిరి? అంటూ మరో తిరుగుబాటు రాబోతోంది.
అపరాజిత్
సూర్యాపేట