ఈనాటి కృష్ణుడు
ఈనాటి కృష్ణుడు చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మెులతాడు పట్టు దట్టి, సందెతాయతలు సరి మువ్వ గజ్జెలు చిన్ని కృష్ణా, నిన్ను చేరి కొలుతు!! నేటి మా ఇంటి కృష్ణుడు..... చేత చరవాణి.... చెవుల తంతులు (తీగలు)...
శ్రీకృష్ణా నీ లీలలు పోగడంగ నేనెంత
శ్రీకృష్ణా నీ లీలలు పోగడంగ నేనెంత భజగోవిందం....భజగోవిందం..గోవిందం భజ మూడమతే అంటూ ఆ శంకరాచార్య విరచిత భజగోవిందం ను వీనుల విందుగా మనకి వినిపించిన ఆ సుబ్బులక్ష్మి అమ్మ నైనా కాలేక పోతిని ఆ గోవిందుని స్తుతి చేయ.. చందన...
వేణుగానము
వేణుగానము వాసుదేవా !నంద కుమారా! దేవికి నందునా! యశోదప్రాణమా! నీ నడతలు చాలా ఘనమయ్యా మా తడబడు బాలలకిప్పుడే మంచిగ దారులు చూపవయా తల్లిదండ్రులను ,పెంచిన వారిని, కడదాకా చక్కగ చూసితివయా వేణుగానమును వినిపించుచు ప్రాణులను రంజిల చేసితివయా గొల్లల...
గురుపూజోత్సవం
గురుపూజోత్సవం జ్ఞానాన్ని పంచేవాడు గురువు ఆ గురువుని నమ్మితే మనము శిష్యులము కబీర్ గారు వచనలు విన్నారా గురువుని- దేవుని ఎదుట పెడితే గురువుకి దండం పెడతా అన్నారు అతను అయితే కారణం పుట్టగానే జ్ఞానం నేర్పేవాడు గురువు దేవుడు భూమి...
గురువే దైవం
గురువే దైవం మొదటి నడక నేర్పించేది అమ్మానాన్నలైతే మనకి మొదటి అక్షరం నేర్పేది గురువు మనకి ఎలా ఉండాలో ఎలా బతకాలో చెప్పేది గురువులు . మనకి దారి చూపే దీపాల వెలుగులు . గురువులు సాహితి అమ్మ నాన్న ఎల్కేజీ...
సాలభంజికలు అంటే ఏమిటి విక్రమార్కుడుకి అసలు సాలభంజికల సింహాసనం ఎలా లభించింది ?
సాలభంజికలు అంటే ఏమిటి విక్రమార్కుడుకి అసలు సాలభంజికల సింహాసనం ఎలా లభించింది ? సాలభంజికలు అంటే ఏమిటి విక్రమార్కుడుకి అసలు సాలభంజికల సింహాసనం ఎలా లభించింది ? పట్టువదలని విక్రమార్కుడు శవాన్ని భుజాన వేసుకుని నడచి పోతూ ఉంటాడు తెలుసు కదా?...
సత్ చిత్ ఆనందాల కలయిక
సత్ చిత్ ఆనందాల కలయిక అడుగుల వెంబడి పడి పడి దండాలతో నమ్మకాన్ని కొనియాడ బడలేక... గుర్తుండని రూపంతో అవసరానికొక అవతారమై...గడిచిన సమయాలు అనురాగాన్ని ఆప్యాయతలను కోయబడుతు వెలగని దీపంగా అజ్ఞానపు బావుటాలను కప్పుకొని పూటని దొర్లించడం కాదు గురువంటే......
గురువు విలువ
గురువు విలువ గురు బ్రహ్మ, గురుర్విష్ణు, గురు దేవో మహేశ్వర: గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ: !! మన మెదటి గురువు అమ్మ అమ్మ తర్వాత ఉపాధ్యాయుడే అమ్మ జన్మను ఇస్తే,..... గురువులు జ్ఞానాన్ని ఇస్తారు....
ఉపాధ్యాయుడు
ఉపాధ్యాయుడు "ఏరా... సుబ్రహ్మణ్యం ఎలా ఉన్నావ్? మనం కలిసి చాలా రోజులైంది" అని అడిగాడు వెంకటేశ్వరరావు. "అవున్రా... నువ్వు చెప్పింది కూడా నిజమే. మనం కలిసి చాలా రోజులైంది. ఒకే స్కూల్లో టీచర్లుగా పనిచేసిన మనం. నువ్వు రిటైర్ అయిన...
ఉపాధ్యాయ వృత్తి
ఉపాధ్యాయ వృత్తి వెనుకటికి మా కుల వృత్తే ఉపాధ్యాయ వృత్తి. మా దాంట్లో అందరూ ఉపాధ్యాయులే! కవులు రచయితలు కూడా!కె సి ఆర్ గారికి చదువు చెప్పింది కూడా మా వాళ్లేననిఆయన గర్వంగా చెప్పుకుంటారు.. ఇక మా ఇంట్లో కూడా...
ప్రేమ
ప్రేమ ప్రేమ అజరామరమైనది అంతం లేనిది ఎప్పటికీ దొరకనిది ఎవరికీ అంతు చిక్కనిది ప్రపంచాన్ని బతికించేది యవ్వనాన్ని నాశనం చేసేది చివరకు ఏది మిగలకుండా చేసేది చావును కోరేది ప్రేమ కొందరికి శాపం,మరికొందరికి వరం ఈ ప్రేమ ఏ ఒక్కరి సొంతం...
గురువంటే…?
గురువంటే...? అక్షరాలు నేర్పేవాడు లక్షణాలు తెలియ చెప్పేవాడు ఆలోచనల్ని రేకెత్తించేవాడు జ్ఞానాన్ని ప్రసరింప చేసేవాడు అజ్ఞానం తొలగించేవాడు విజ్ఞానం పెంచేవాడు విజ్ఞత విచక్షణ నేర్పేవాడు విలువలు పెంచేవాడు మంచిచెడులు చెప్పేవాడు సద్గుణాలు పంచేవాడు విద్యార్థుల జీవితంలో అక్షర జ్యోతులు వెలిగించేవాడు విద్యార్థుల...
ఉపాధ్యాయుడు అంటే
ఉపాధ్యాయుడు అంటే 1) బ్రహ్మ విష్ణు ఈశ బహు రూపు లు గురువు విశ్వ మంత నిండి విశదపరచు గురువు గొప్పదనము గుర్తెరింగిననాడు మానవాళి పొందుమహితసుఖము 2) వృత్తి ధర్మ మొకటి.భుక్తిధర్మమొకటి ...
ధరణీవారసుడను
ధరణీవారసుడను నెత్తిన కత్తిలా నిలిచిన కాలం కుదురునివ్వనివేళ కలంతో సమాధానం చెబుదామనుకుంటాను బాధలు బాధ్యతలు సంతోషాలు మీనమేషాలు కొలువై కూచొని అక్షర కొలిమిలో కాల్చి కవితను చేయమంటాయి నన్ను ఓదార్చుదామని ఆశలు ఆకాంక్షలు రాశులుగా పోగుబడి ఏలుకోమంటాయి ఏలికవు కమ్మంటాయి ఉపరితల...
శ్రీ గురుభ్యోనమః
శ్రీ గురుభ్యోనమః అమ్మ జన్మ ఇస్తే, గురువు జ్ఞాన నేత్రం ఇస్తారు. జగద్గురువు ఐన పరమాత్మ కూడా సాందీపుని గురువు గా స్వీకరించాడు. భగవంతుని చూపించేవారు గురువే.అందుకే భగవంతుని కంటే ముందుగురువు పాదాలకే నమస్కరించాలి.గురువుని దక్షిణామూర్తిగానే భావించాలి. దక్షిణామూర్తి సర్వ విద్యా...
గురువును గౌరవించుకుందాం
గురువును గౌరవించుకుందాం సమాజంలో గురువుపాత్ర చాలా ముఖ్యమైనది. ఇంటిలో అమ్మే తొలిగురువు. అమ్మను చెప్పిన మాటలే పిల్లలపై చాలా ప్రభావం చూపిస్తాయి. అమ్మ తర్వాత తండ్రి తన పిల్లలకు ఎన్నో గొప్ప-గొప్ప విషయాలు చెపుతూ ఉంటారు. పిల్లలు స్కూలుకు వెళ్ళే వయసు...