కం!!💐💐💐

రండ్రా బాలకులారా
ఆండ్రాయిడు ఫోనులోన యద్భుత రీతిన్
మేండ్రించుచు చిత్రముగా
గాండ్రించెను కుక్కపిల్ల గాడిద వోలెన్!!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *