అక్టోబర్ 01 ప్రత్యేకతలు :⁠-

  1. ప్రపంచ వృద్ధుల దినోత్సవం, చైనా జాతీయదినోత్సవం, నైజీరియా జాతీయదినోత్సవం.
  2. ప్రపంచ శాఖాహార దినోత్సవం.
  3. 1847: హోమ్‌రూల్ ఉద్యమకర్త అనీ బిసెంట్ జననం (మ.1933).
  4. 1862: సంఘసంస్కర్త రఘుపతి వెంకటరత్నంనాయుడు జననం (మ.1939).
  5. 1869: ప్రపంచములో తొలిసారిగా పోస్టుకార్డును ఆస్ట్రియా దేశంలో విడుదల చేశారు.
  6. 1922: తెలుగు సినిమా హాస్యనటుడు అల్లు రామలింగయ్య జననం (మ.2004).
  7. 1926: భారతదేశంలో బ్రిటీష్ ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమీషన్ నెలకొల్పింది.
  8. 1928: దక్షిణ భారత సినిమా నటుడు శివాజీ గణేశన్ జననం (మ.2001).
  9. 1935: భారత సుప్రీంకోర్టు నెలకొల్పబడింది.
  10. 1946: సినిమా దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం మరణం (జ.1902).
  11. 1951: భారతదేశ లోక్‌సభ సభ్యుడు జి.ఎం.సి.బాలయోగి జననం (మ.2002).
  12. 1953: కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ.
  13. 1958: భారతదేశంలో మెట్రిక్ కొలతల పద్ధతి ప్రవేశపెట్టబడింది.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *