అక్టోబర్ 04 ప్రత్యేకతలు :⁠-

  1. 1920: ప్రముఖ హేతువాది, వామపక్షవాది తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి జననం (మ.2013).
  2. 1947: ప్రఖ్యాత జర్మన్ భౌతిక శాస్త్రవేత్త, క్వాంటం భౌతిక శాస్త్రానికి ఆద్యుడు అయిన మాక్స్ ప్లాంక్ మరణం (జ.1858).
  3. 1957: ప్రపంచపు మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1 ని సోవియట్ రష్యా ప్రయోగించింది.
  4. 1977: కన్నడ, తెలుగు సినిమా నటి సంఘవి జననం.
  5. 2004: మాజీ ఒరిస్సా ముఖ్యమంత్రి నీలమణి రౌత్రే కటక్‌ లో మరణించాడు (జ.1920).

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *