అక్టోబర్ 05 ప్రత్యేకతలు :⁠-

  1. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవము.
  2. 1864 : కలకత్తాలో సంభవించిన పెను తుపానులో 60,000 మందికి పైగా మరణించారు.
  3. 1929 : భారత లోక్‌సభ సభ్యుడు గుడిసెల వెంకటస్వామి జననం (మ.2014).
  4. 1932 : భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు మాధవ్ ఆప్టే జననం (మ.2019).
  5. 1946 : ప్రముఖ సినిమా నటి రమాప్రభ జననం.
  6. 1952 : సామాజిక కార్యకర్త, రచయిత కంచ ఐలయ్య జననం.
  7. 1975 : ప్రముఖ ఇంగ్లీషు నటి, గాయని కేట్ విన్‌స్లెట్ జననం.
  8. 1989 : దలైలామాకు నోబెల్‌ శాంతిబహుమతి వచ్చింది.
  9. 2001 : ప్రముఖ సంఘసేవకురాలు, ఖాదీ ఉద్యమ నాయకురాలు కల్లూరి తులశమ్మ మరణం (జ.1910).
  10. 2011 : యాపిల్ ఇన్‌కార్పొరేటేడ్‌ చైర్మెన్, సీఈఓ స్టీవ్ జాబ్స్ మరణం (జ.1955).

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *