అక్టోబర్ 09 ప్రత్యేకతలు :⁠-

  1. ప్రపంచ తపాలా దినోత్సవం.
  2. 1562: శరీర నిర్మాణ శాస్త్రవేత్త, వైద్యుడు గాబ్రియల్ ఫెలోపియో మరణం (జ. 1523).
  3. 1874: హైదరాబాదు రైల్వే స్టేషను ప్రారంభం.
  4. 1945: భారతీయ సరోద్ విద్వాంసుడు అంజద్ అలీఖాన్ జననం.
  5. 1967: దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు, రాజకీయ నాయకుడు చే గెవారా మరణం (జ.1928).
  6. 2008: తొలి తెలుగు గిరిజన దినపత్రిక ‘మన్యసీమ’ మొదటి ప్రతి ప్రచురించబడింది.
  7. 2009: నార్వే నోబెల్ కమిటీ ఒబామాకు 2009 నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించింది.
  8. 2013: తెలుగు చలనచిత్రన నటుడు శ్రీహరి మరణం (జ. 1964).

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *