అక్టోబర్ 11 ప్రత్యేకతలు :⁠-

  1. అంతర్జాతీయ బాలికా దినోత్సవం.
  2. 1827 : నిజాం పరిపాలకులలో ఐదవ అసఫ్ జాహీ రాజు అఫ్జల్ ఉద్దౌలా జననం (మ.1869).
  3. 1902 : భారత స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జననం (మ.1979).
  4. 1918 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, సర్వోదయ ఉద్యమ నాయకురాలు గ్యాన్ కుమారీ హెడా జననం (మ.2008).
  5. 1942 : ప్రముఖ భారతీయ సినిమా నటుడు అమితాబ్ బచ్చన్ జననం.
  6. 1972 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు సంజయ్ బంగర్ జననం.
  7. 1999: అటల్ బిహారీ వాజపేయి భారతదేశానికి ప్రధానమంత్రి గా నియమితుడయ్యాడు.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *