అక్టోబర్ 16 ప్రత్యేకతలు :⁠-

  1. ప్రపంచ ఆహార దినోత్సవం.
  2. ప్రపంచ అనస్థీషియా దినోత్సవం.
  3. 1846: వైద్యరంగంలో మొట్టమొదటిసారిగా మత్తుమందు (ఎనెస్థీసియా) ను ఉపయోగించారు.
  4. 1854: ఐర్లండుకు చెందిన కవి,రచయిత ఆస్కార్ వైల్డ్ జననం (మ.1900).
  5. 1905: బ్రిటిషు వారు బెంగాల్ రాష్ట్రాన్ని తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్ గా విభజించారు.
  6. 1958: తెలుగు రచయిత, అభ్యుదయ కవి, కథారచయిత, నాటకకర్త తెన్నేటి సూరి మరణం (జ.1911).
  7. 1977: ఒక అమెరికన్ వాద్యకారుడు జాన్ మేయర్ జననం.
  8. 1982: భారతీయ చిత్ర నటుడు, నేపథ్య గాయకుడు, నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ జననం.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *