అక్టోబర్ 22 ప్రత్యేకతలు :⁠-

  1. 1879: బ్రిటిషు మొట్ట మొదటి రాజద్రోహ నేరాన్ని నమోదు చేసింది. వాసుదేవ బల్వంత ఫడ్కే మొదటి ముద్దాయి.
  2. 1894: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సంపాదకుడు కోలవెన్ను రామకోటీశ్వరరావు జననం (మ.1970).
  3. 1900: భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు అష్ఫాకుల్లా ఖాన్ జననం (మ.1927).
  4. 1934: పేదల పక్షపాతిగా, నిస్వార్థ సేవకునిగా పేరొందిన మాజీ ఐఎఎస్ అధికారి ఎస్‌.ఆర్‌.శంకరన్‌ జననం (మ.2010).
  5. 1901: గిరిజనోద్యమ నాయకుడు కొమురం భీమ్ జననం (మ.1940).
  6. 1963: భాక్రా నంగల్ ఆనకట్టను ప్రధాని నెహ్రూ జాతికి అంకితం చేసాడు.
  7. 1966: సోవియట్ యూనియన్ లూనా 12 అంతరిక్ష నౌక ను ప్రయోగించింది.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *