అక్టోబర్ 23 ప్రత్యేకతలు :⁠-

  1. 1623 : హిందీ భాషలో రామాయణాన్ని రచించిన తులసీదాసు మరణించాడు (జ.1532).
  2. 1924 : భారతీయ చిత్రకారుడు ఆర్.కె.లక్ష్మణ్ జననం (మ.2015).
  3. 1924 : తెలుగు నాటక రచయిత, నటుడు, నాటక సమాజ స్థాపకుడు కె.ఎల్. నరసింహారావు జననం (మ.2003).
  4. 1940 : బ్రెజిల్‌ దేశానికి చెందిన ఫుట్‌బాల్ ఆటగాడు పీలే జననం.
  5. 1969 : అమెరికన్ నాడీ శస్త్రచికిత్సకుడు సంజయ్ గుప్తా జననం.
  6. 1977 : దూరదర్శన్ సప్తగిరి టీవి ఛానల్ ప్రారంభం.
  7. 2007 : తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఉత్పల సత్యనారాయణాచార్య మరణం (జ.1927).

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *