అక్షరం ఆయుధం కన్నా వాడియైన జ్ఞాన పుత్రిక

అక్షరం ఆయుధం కన్నా వాడియైన జ్ఞాన పుత్రిక,,,,,,

సుఖభోగాలలో క్రీడించే విలాసవంతుల రాక్షసానందం కన్నా,,,,,,,,,
జనజీవితాల హృదయాలను అలరించే కళాకారులు దివ్యస్వరూపులు,,,,,,,,,
అక్షరాలు తెలియని ఓ బోయవాడు ఎన్నెన్నో కఠిన శ్రమలకోర్చిన దీక్షలో సరస్వతీ తనయుడైన తీరు అద్బుతం అపూర్వం,,,,,,,,,
ఆయనే యుగయుగాలుగా కొనియాడబడుతున్న రామాయణం లిఖించిన వాల్మికి అక్షరాల మహాతపోధనుడు,,,,,,,,,,,
ఏ విద్యయైనా నేర్చుకోవాలనే తపన,మంట గుండెల్లో రగులుతుంటే ఏదీ అడ్డంకి కాదు,,,,,,,,,
అక్షరం ఆయుధం కన్నా వాడియైనది మనస్సు లోని మకిలిని కడిగివేసే జ్ఞాన పుత్రిక మనిషిని సంస్కరిస్తూ మూర్తీమత్వం తీర్చిదిద్దే విజ్ఞాన స్వరూపిణి,,,,,,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *