అక్షరజ్యోతి

నా గుండె బుడ్డి లోని రక్తం ఇంధనంలో ,నరాలను పేని వత్తిగాచేసి అక్షరజ్యోతిని వెలిగించాను. ఆ వెలుతురులో మన అమ్మ మాటలను పఠించు లిఖించు .తెలుగు వెలుగు జిలుగులు నలుదిక్కుల విరాజిల్లేలా అక్షరాలు పఠిస్తూ,అవసోపన పడుతూ ప్రపంచానికి మన జగద్గురువుల గళం అంబరమంతా ప్రతిధ్వనించేలా తెలుగు తేనీయల మాధుర్యాన్ని మహోజ్వలంగా కీర్తించు.
అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *