అక్షరలిపి

అక్షరలిపి సంస్ధ వారు
2025 సంవత్సరం కొన్ని
విజయాలు రుచి చూసారు.
భవ్యగారికి 2025 సంవత్సరంలో అంటే
ఈ సంవత్సరం సన్మానం
జరిగింది. భవ్యగారు ఒక
పుస్తకం కూడా జయప్రదంగా ప్రచురించారు. మిగతా
సభ్యులు కూడా తమ
రచనల ద్వారా మిగతా
సభ్యులను ప్రభావితం
చేసారు. కొన్ని అనుకోని
సంఘటనలు కూడా
జరిగినా మొత్తానికి
అక్షరలిపి ధైర్యంగా
ముందడుగు వేస్తోంది.
2026 వ సంవత్సరంలో
కూడా అక్షరలిపి సంస్ధ
మరిన్ని విజయాలు
సాధిస్తుందనే నమ్మకం
ఉంది. అందరు సభ్యులు
ఆయిరారోగ్య ఐశ్వర్యాలతో
హాయిగా ఉండాలి అని
ఆశిస్తున్నాను.

వెంకట భాను ప్రసాద్ చలసాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *