శీర్షిక – ఆడవాళ్లు
ఆడవాళ్లు అన్ని రంగాల్లో
దూసుకెళ్తున్నారు మగ
వాల్లతో సమానంగా
కానీ..
ప్రకృతి ప్రసాదించిన ఆడ
తనాన్ని మాత్రం పొందలేక
పోతున్నారు…
ఎందుకంటే…
మగవాల్ల కన్నా మాకేం తక్కువ
అనే భావం ఒకటి పెరిగి పోయింది
తమ అందాలు పాడవుతాయన్న
ఆపోహ కూడా మిగిలి పోయింది
అందుకే మాతృత్వానికి చాలా
మంది మహిళలు దూరమవుతున్నారు!
ఎంత అభివృద్ది సాధించినా దేవుడు
ఇచ్చిన ఆ వరాన్ని అనుభవించ లేక
పోతున్నారు నేటి ఆడవాళ్లు!!
ఉది నా స్వంత రచన..