శీర్షిక – ప్రకృతి
ప్రకృతి సహజంగా
ప్రసాదించిన వరాలను
మనిషులంతా అకృత్యాలుగా
మారుస్తున్నారు..
పంచ భూతాలలో ఏ కల్మషమూ
లేదు , గాలిలో నీటిలో ఏ తేడా
లేదు కానీ మనిషి నేర్చిన విధ్యల
వల్ల కల్మషాలు మెుదలయ్యాయి..
ప్రకృతిలో ఏ లోపాలు లేక పోయినా
అధిక జనాభ చేరి కాలుష్యాన్ని
కలిగిస్తున్నాయి వాటి ప్రభావం వల్ల
తిరిగి మనుషులే బాధలు పడుతున్నారు..
ఇలా ఇవొక్కటే కాకుండా కొంతమంది
రాక్షసుల్లా ప్రవర్తించి విచ్చల విడిగా
అన్యాయాక్రమాలు చేస్తున్నారు దొంగ
తనాలు, మానభంగాలు ఇలాంటివి..
వీటన్నీటిని పైనున్న దేవుడు
చూస్తుంటాడని తెలుసుకోండి
వినాశకాలానికి విపరీత బుద్దులను
మానేసి పరిష్కారం వెతుక్కోండి
మానవులారా!!
ఇది నా స్వంత రచన అని హామీ ఇస్తున్నా