అక్షరాలన్నీ

ఇది ఈ జీవితానికి ఆఖరి రేయి .అవని అస్తిత్వానికి అంతిమ రాత్రి.కలలు పూసిన అవనిపై కల్లలైన కళానిలయం హృదయం కాలం కలిపేసుకుంటూ అంతా మటుమాయం. చిరునామా లేని జీవితానికి చివరి అంకం.నా అక్షరాలన్నీ అవనిపై వెదజల్లుతూ ఒంటరిగా ఖాళీగా,,,,,,
అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *