అక్షరాల ఊటనా

విరిగి పగిలి దావాణలమైన నిప్పుల గూడు గుండెల్లో ప్రేమలేల ? ఆకాశం విరిగిపడేలా రోదించే పెడబొబ్బల్లో సముద్రం ఉప్పొంగినట్లు కన్నీళ్ళు ఉప్పెన అవుతుంటే ప్రేమించింది, ప్రేమించేది ఎవరిని ? అక్షరాల ఊటనా !?!
అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *