అక్షరాల పూవులు

అక్షరాలను చేతిసంచిలో పోసుకుని ఒక్కో అక్షరాన్ని సంధిస్తే , కాలకూట విశం నాపై చిమ్మేందుకు సిద్ధంగా వున్న నీ నాలుకపై అమృతతుల్య అక్షరాల పూవులు నీ మెడలో హారంగా పడగానే నీవు ఒక్కసారిగా కుదేలయ్యి మూర్ఛిల్లి, జీవన సోయగాలలో పూసిన అక్షరాల తొలిపొద్దువై మేల్కొన్న జ్ఞాన అక్షరాలకుక్షివి,,,,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *