ఆకాశం పేరు వి.శారద ఆకాశంసాయంత్రం అయితేచాలుభానుడు తన పనిముగించుకునిహాయిగా పవళిద్దామనిపడమరన వెళుతుండగానిశాదేవి తననుకౌగిలిలో కరిగి స్తాడనితలపున రాగంఆమె ముఖం సిగ్గుతోనింగిలో ఆకాశం లాఎర్రబడుతుంది.
ఇది చూడగానేవృక్షాలు చల్లని గాలివీచుతుందిరకరకాల పక్షుಲುకువకువ లాడుతుతమగూటికి చేరుకుంటాయిఅందమైన రకరకాలసువాసనలు వెదజల్లేపూవులు భూదేవీ నిఅలంకరిస్తాయిసమస్త ప్రపంచ జనులుతమ కర్తృత్వయంముగించుకునిదేవుళ్ళను పూజించిభోజనాలు చేసినిద్రా దేవిఒడిలోహాయిగా నిదురిస్తారు.
వి.శారద బెంగళూరు