ఈ జీవితం ఆరని మంటల అగ్ని పొగలు కళ్ళల్లోంచి ఎగదన్నుకు వస్తూ ఎగిసిపోతున్నాయి.పగుళ్ళుదేరిన ఎద గుండెల్లోని రక్తం లేమితో ఎప్పుడు ఆగిపోతుందో తెలియని దైన్యం.ఆదిశేషుడు గుడ్లురుముతూ కోరలుచాస్తూ మింగేందుకు దూసుకొస్తున్న కలలు నిజమైతే ఎంత బావుణ్ణు.
అపరాజిత్
సూర్యాపేట