నీ అలవిగాని గారడీ మాటల్లో నేనెప్పుడో కొట్టుకుపోయాను.నీ పగిలి విరిగిన మాటలతో అల్లకల్లోలమైన ఆలోచనల కెరటాల ఉధృతిలో ,కళ్ళల్లోంచి దూకుతున్న రక్తసిక్త అక్షరాలు జీవన్మరణ స్థితిలో ఎర్రని రక్తం గూడు మనస్సు పాడే గీతాలు ఉద్యమాల ఉపిరి భాషలు, అరుణోదయ కాంతులు,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట