అలజడులు

అగ్ని మేఘాలు తలపై కూలుతూ మనస్సు తెరుచుకుని ఆలోచనల అలజడులు దట్టంగా ఎగజిమ్ముతూ అవధులుదాటి మనిషన్నవాన్ని అతలాకుతలం చేస్తూ,మనస్సు ఘోష ఇసుక సముద్రంలో వీచే అగ్నిగాలులు ఊపిరి ఉఛ్వాస నిచ్వాసలు,,,,
అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *