ఆమె

ఆకాశంలోకి జివ్వుమని జుమ్మంటూ ఎగురుతూ చుక్కల్ని తాకే దీపావళి రాకెట్ వెలుగుల చమక్కులు పుష్పిస్తూ ,అమావాస్య రాత్రి వెలుగుల మెరుపుల్లో చీకట్లను పారద్రోలుతూ ,విషాదపూరిత కళ్ళల్లో ఆశల నక్షత్రాలను పుష్పించే దీపావళి టపాసులు జీవనసోయగాలు,సహృదయత సంస్కృతి ,సంప్రదాయాలతో జీవితాలను అలరించే నవ్య వసంతాల దివ్యపరంజ్యోతి దీపావళి.వికృత మనస్సులలో కొంతవరకైనా క్రూర నరకాసుర వధలా హృదయాలలో వెలుగు పూవులు పూయాలని కోరుకుంటూ,,,,,,,,,అపరాజిత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *