ఆధ్యాత్మిక చింతనలు

నీ చూట్టూర ఉన్న గోడలు కూలగొట్టుకుంటే ఏమౌతావు ? నీ భవబంధనాలు,సెక్స్ కోర్కెలు, ఐహిక చింతనలు, మానవ సంబంధాలు,ఆధ్యాత్మిక చింతనలు,తాత్విక, నాస్తిక భావనలు,ఈ సైన్స్, టెక్నాలజీలు అన్నీ కూలదోసుకుని బయటకు వచ్చినవాళ్ళే యోగులు, తపోధనులు.ఈ మార్గం కఠినాతి కఠినమైనది.రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస లాంటివాళ్ళు తొక్కిన మార్గం. వాళ్ళకంటే కష్టం లేదు సుఖము లేదు. ప్రశాంత మానససరోవరం వాళ్ళ హృదయాలు.

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *