ఆర్.పి.పట్నాయక్(సంగీత దర్శకుడు, గాయకుడు,రచయిత , నటుడు, నిర్మాత)

ఆర్. పి. పట్నాయక్ గా పిలువబడే రవీంద్ర ప్రసాద్ పట్నాయక్ తెలుగు సినీ సంగీత దర్శకుడు, నటుడు, రచయిత, చిత్ర దర్శకుడు. మార్చి 10, 1972 న జన్మించాడు.

ఫిలింఫేర్ దక్షిణాది పురస్కారాలు
ఫిలింఫేఫ్ ఉత్తమ తెలుగు సంగీత దర్శకుడు – నువ్వు నేను (2001).
ఫిలింఫేఫ్ ఉత్తమ తెలుగు సంగీత దర్శకుడు – సంతోషం (2002 సినిమా) (2002).
ఫిలింఫేఫ్ ఉత్తమ కన్నడ సంగీత దర్శకుడు – ఎక్స్‌క్యూజ్ మీ (2003).

నంది పురస్కారాలు
నంది ఉత్తమ సంగీత దర్శకుడు – నువ్వు నేను (2001).
నంది ఉత్తమ కథా రచయిత – అందమైన మనసులో (2008).
నంది ఉత్తమ కథా రచయిత – బ్రోకర్ (2010).

సంగీత దర్శకుడు
నీకోసం (1999) (తొలి చిత్రం)
చిత్రం (2000)
శుభవేళ (2000)
ఫ్యామిలీ సర్కస్ (2001)
నువ్వు నేను (2001)

నటుడు
మనలో ఒకడు (2016)
శీను వాసంతి లక్ష్మి
బ్రోకర్
తులసీదళం (2016).

దర్శకుడు
బ్రోకర్
ఫ్రెండ్స్ బుక్
తులసీదళం (2016)
కాఫీ విత్ ఏ కిల్లర్ (2025)
శ్రీను వసంతి లక్ష్మి
అందమైన మనసులో.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *