ఆ!!వె!!🌺🌺🌺

పండుటాకుల గని పచ్చనాకులు నవ్వ
పచ్చనాకులగని పసిరికులును!
ఆకులేవియైన నవనినే జేరును
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *