బాలలేని యిల్లు వైకుంఠమదిగాదు
గొడవలున్న గృహము గుడియు గాదు!
యిట్టి రెండులేక నిదిరుద్ర భూమియౌ
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట
బాలలేని యిల్లు వైకుంఠమదిగాదు
గొడవలున్న గృహము గుడియు గాదు!
యిట్టి రెండులేక నిదిరుద్ర భూమియౌ
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట