గోమయమ్ముతోడ గొబ్బెమ్మలను జేసి
రేగుపళ్ళు మిగుల లేత గరక
కొండపిండి పూత గొప్పగ దట్టించి
వాకిటందు నిలుపు పడతులెల్ల!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
గోమయమ్ముతోడ గొబ్బెమ్మలను జేసి
రేగుపళ్ళు మిగుల లేత గరక
కొండపిండి పూత గొప్పగ దట్టించి
వాకిటందు నిలుపు పడతులెల్ల!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!