ఆ!!వె!!💐💐💐

తల్లి ధరణి సమము తండ్రి నింగిని బోలు
గురువులెల్ల క్రాంతి గుర్తులయ్యి
బాలబాలికలిల ప్రభవింతురని నీవు
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *