చక్కగాను సాగు సంసార మందున
తిండి బోతులెల్ల తిట్టుకొనగ
చావు రాక వారు చచ్చిరి పలుమార్లు
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
ముందునుండి జూడ మోకాలు ముందుడు
మడమ వెనుక నుండు మరలి చూడ
అడుగునుండి జూడ అరికాలు క్రిందుండు
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట