గౌరవించి చూడ గౌరవింతురు నిన్ను
పలకరించినంత పలకరింత్రు!
తిట్టిపోసినంత తిరిగి తన్నెదరని
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట
గౌరవించి చూడ గౌరవింతురు నిన్ను
పలకరించినంత పలకరింత్రు!
తిట్టిపోసినంత తిరిగి తన్నెదరని
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట