మందిసొమ్ము గోరి మంచాలు వేయుచు
భార్య బిడ్డలకును పంచ బోకు!
పడుపుకూటికన్న పస్తులుండుట మేలు
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట
మందిసొమ్ము గోరి మంచాలు వేయుచు
భార్య బిడ్డలకును పంచ బోకు!
పడుపుకూటికన్న పస్తులుండుట మేలు
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట