ఆ!వె!!💐💐💐

తేనెకన్న మిన్న తెలుగు తియ్య దనము
తెలుగునేలయనిన దేవభూమి!
తెలుగుభాష లేని దేశమ్ము లేదని
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *